• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోహ‌న్ లాల్ స్పీడ్‌ ని...

మోహ‌న్ లాల్ స్పీడ్‌ ని మ‌న వాళ్లు అందుకోగ‌ల‌రా?

By - Tupaki Desk
Update: 2022-10-26 01:30 GMT
సీనియ‌ర్ హీరోల్లో ఈ ఏడాది అత్యథిక సినిమాల్లో న‌టించిన హీరో మోహ‌న్ లాల్‌. ఈ మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల్లో న‌టించి ఆశ్చ‌ర్య‌పరిచాడు. మ‌న సీనియ‌ర్ హీరోలు రెండు మూడు సినిమాలతో స‌రిపెట్టుకుంటే మెహ‌న్ లాల్ మాత్రం ఏకంగా ఈ ఏడాది ఐదు ప్రాజెక్ట్ లు పూర్తి చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బ్రోడాడీ, ఆరాట్టు, 12 మ్యాన్‌, మోన్‌స్ట‌ర్ సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల‌య్యాయి.

షాజీ కైలాష్ డైరెక్ట్ చేసిన `ఎలోన్` రిలీజ్ కావాల్సి వుంది. ఇదిలా వుంటే వ‌చ్చే ఏడాది 2023 లోనూ ఐదు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో మోహ‌న్ లాల్ న‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్న `బారూజ్` కూడా వుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చే ఏడాది కోసం నాలుగు సినిమాల‌ని అంగీక‌రించిన మోహ‌న్ లాల్ అందులో రెండింటి షూటింగ్ ని పూర్తి చేసి మ‌రో రెండు సినిమాల షూటింగ్ ల‌లో పాల్గొంటున్నాడు. ఈ నాలుగు సినిమాల‌తో పాటు తాజాగా మ‌రో భారీప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.  

`జ‌ల్లిక‌ట్టు` మూవీతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లిజో జోస్ పెల్లిస్సేరీ తో మోహ‌న్ లాల్ ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా మోహ‌న్ లాల్ మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. `నా త‌దుప‌రి ప్రాజెక్ట్ భార‌తీయ సినిమాల్లో అత్యంత ఉత్తేజ‌క‌ర‌మైన, ఆసార‌మైన ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన లిజో జోస్ పెల్లిస్సేరీ తో ఉంఉందని ప్ర‌క‌టించ‌డానికి సంతోషిస్తున్నాను.

ఈ ప్రాజెక్ట్ ను జాన్ అండ్ మేకీ క్రియేటివ్, మ్యాక్స్ ల్యాబ్స్, సెంచ‌రీ ఫిల్మ్స్ నిర్మించ‌నున్నాయి. అని మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ వెల్ల‌డించారు. లిజో జోస్ పెల్లిస్సేరీ రూపొందించిన `జ‌ల్లిక‌ట్టు` 93వ అకాడ‌మీ అవార్డుల‌కు ఇండియా నుంచి అఫీషియ‌ల్ గా ఎంట్రీని సాధించిన విష‌యం తెలిసిందే. అలాంటి ద‌ర్శ‌కుడితో మోహ‌న్ లాల్ ఎలాంటి సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడ‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా వుంటే మోహ‌న్ లాల్ డైరెక్ట్ చేస్తున్న `బారోజ్` మూవీ 3డీ లో తెర‌కెక్కుతోంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • actor 
  • Mohanlal 
  • director 
  • LijoJosePellissery 
  • latestnews 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS