• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు గురించి తెలుసన్న...

చిరు గురించి తెలుసన్న మోహన్ బాబు

By - Tupaki Desk
Update: 2018-04-03 09:35 GMT
రంగస్థలంపై ప్రశంశల వర్షం ఆగటం లేదు. వారు వీరు అని తేడా లేకుండా చిన్న హీరో మొదలుకొని స్టార్ దాకా పొగడని వారు లేరు. దర్శకుడు సుకుమార్ అందరి ట్వీట్ల స్క్రీన్ షాట్లు జోడించి ఒక చోట కలిపి హోల్ సేల్ గా థాంక్స్ కూడా చెప్పేసాడు. ఇప్పుడంతా చిట్టిబాబు మేనియా సాగుతోంది కనక సహజంగా సీనియర్ హీరోల చూపు కూడా దీని వైపు మళ్ళింది. అందులో మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మరీ రెగ్యులర్ గా కాదు కాని అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా తన ఫాన్స్ తో టచ్ లో ఉండే కలెక్షన్ కింగ్ రంగస్థలం విషయంలో తన స్పందన తెలియజేయటం విశేషం. బిడ్డలు కోరుకున్న రంగంలో గొప్ప టాలెంట్ చూపించినప్పుడు అంతకు మించి ఏం కావాల్సి ఉంటుందని, ఇష్టమైన స్నేహితుడు చిరంజీవి ఇప్పుడు అంత గర్వంగా ఉంటాడో తనకు తెలుసని మోహన్ బాబు పోస్ట్ చేసిన మెసేజ్ మంచు ఫాన్స్ తో పాటు మెగా ఫాన్స్ మధ్య బాగా వైరల్ అవుతోంది.

నిజానికి చిరంజీవికి మోహన్ బాబుకి ఏదో ఈగో క్లాష్ ఉందని ఒకరంటే ఒకరికి గిట్టదని వజ్రోత్సవాల టైం నుంచి గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. వాటికి కొట్టి పారేస్తూ ఇద్దరు పలు వేదికలపై దీని గురించి పూర్తి స్పష్టత ఇచ్చాక వాటికి అడ్డుకట్ట పడ్డాయి. ఇప్పుడు చరణ్ సినిమా విషయంలో మోహన్ బాబు స్వయంగా స్పందించడం చూస్తే చిరుతో ఆయనకున్న బాండింగ్ గురించి మరోసారి స్పష్టంగా చెప్పినట్టే. విడుదల రోజే మంచు లక్ష్మి రంగస్థలం గురించి ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించింది. బహుశా తనే నాన్నకు చెప్పిందేమో అనుకుంటున్నారు ఫాన్స్. మోహన్ బాబు కం బ్యాక్ మూవీ గాయత్రి ఫెయిల్ కావడం మంచు ఫాన్స్ కు నిరాశ కలిగించినా త్వరలో రానున్న విష్ణు ఆచారి అమెరికా యాత్ర మంచు ఫ్యామిలీకి హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. 
Tags:    
  • Mohan Babu 
  • Chiranjeevi 
  • Ram CHaran 
  • Rangasthalam Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS