• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంచు విష్ణు సినిమాలో ఈ...

మంచు విష్ణు సినిమాలో ఈ మార్పులేంటి?

By - Tupaki Desk
Update: 2017-01-01 07:19 GMT
మంచు విష్ణు గత ఏడాది ‘సరదా’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. దీని ఫస్ట్ లుక్ పోస్టర్లో చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు విష్ణు. చాన్నాళ్ల పాటు విష్ణు ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా కూడా ఇదే ఉండేది. ఐతే గత కొన్ని నెలల నుంచి ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఏమీ లేవు. ఆర్నెల్ల కిందటే విడుదలవుతుందనుకున్న ఈ సినిమా అడ్రస్ లేకుండా పోయింది.

ఇప్పుడు ఈ సినిమా గురించి కొత్త వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందంటూ ఓ అప్ డేట్ వచ్చింది చిత్ర వర్గాల నుంచి. మలయాళ భామ మియా జార్జ్ ఇందులో కథానాయిక అంటున్నారు. వాస్తవానికి ఇంతకుముందు ‘సరదా’ సినిమాలో అంజలి.. సోనారికా బడోరియా హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

పూర్తయిపోయిందనుకున్న సినిమా.. ఇప్పుడు మొదలవుతుందనడమేంటో అర్థం కావడం లేదు. పైగా హీరోయిన్ గా కొత్త పేరు వినిపిస్తోంది. బహుశా ఇంతకుముందు మొదలైన సినిమాను మధ్యలో పక్కనబెట్టి.. కొత్త కథతో కొత్త హీరోయిన్ తో వేరే సినిమా చేస్తున్నారేమో. మరోవైపు ‘సరదా’ సెట్స్ మీద ఉండగానే మంచు విష్ణు ‘లక్కున్నోడు’ అనే సినిమా మొదలుపెట్టి పూర్తి చేసేశాడు. ‘గీతాంజలి’ ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Miya George 
  • Manchu Vishnu 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS