• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మిన్న‌ల్ ముర‌ళి' కొత్త...

'మిన్న‌ల్ ముర‌ళి' కొత్త ట్రైల‌ర్ రిలీజ్

By - Tupaki Desk
Update: 2021-12-01 11:04 GMT
నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ మలయాళ చిత్రం `మిన్నల్ మురళి` కొత్త ట్రైలర్ తాజాగా విడుద‌లైంది. ఇంతకుముందు విడుదలైన టీజర్ లు .. ట్రైలర్ లో ట్రేడ్ మార్క్ లైట్నింగ్ కాంతులు.. చూడ‌గానే ఇది సూపర్ హీరో చిత్రం అని అర్థమైంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను పెంచ‌డంలో విఫ‌ల‌మైంది.

కొత్త ట్రైలర్ మిన్నల్ మురళి ని సూపర్ హీరోగా పరిచయం చేసిన విధానం అంత‌గా ర‌క్తి క‌ట్టించ‌లేదు. చీకటి - అరిష్టం టోన్ ని చూపిస్తూ అగ్నికీల‌ల్లో చిక్కుకున్న గ్రామాన్ని ప్ర‌జ‌ల‌ను విధ్వంసం నుండి రక్షించే ప్ర‌య‌త్నం చేసేవాడిని ప‌రిచ‌యం చేస్తారు. ఇందులో విలన్ పాత్ర‌ను రివీల్ చేయ‌లేదు. ట్రైల‌ర్ లో గ్రామం త‌గ‌ల‌బ‌డ‌డం .. ప్ర‌జ‌ల హ‌హాకారాలు .. మ‌ర‌ణాలు క‌నిపిస్తాయి. చివ‌రిగా సూప‌ర్ హీరో ఎంట్రీ ఉంటుంది. అయితే అంత‌కుమించి ఇందులో ఏ ట్విస్ట్ ని రివీల్ చేయ‌లేదు. మునుముందు ట్రైల‌ర్ల‌లో మిన్న‌ల్ ముర‌ళి విల‌న్ గురించి రివీల్ చేస్తారేమో చూడాలి.

```ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా అభిమానులు ఊహిస్తూ ఉండేందుకు ఈ బోనస్ ట్రైలర్ ద్వారా త‌దుప‌రి స్నీక్ పీక్ ను షేర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని.. సినిమా ద్వారా వారిని అలరించాలని ప్ర‌య‌త్నిస్తున్నాం. బోనస్ ట్రైలర్ తో ప్రేక్షకులు ఆసక్తిని రేకెత్తిస్తున్నారని .. సినిమాని చూడటానికి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని ఆశిస్తున్నాం`` అని మిన్నల్ మురళి దర్శకుడు బాసిల్ జోసెఫ్ అన్నారు. మిన్నల్ మురళిని చక్కటి చిత్రంగా మరియు అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడమే మా లక్ష్యం. కథతో పాటు.. నటీనటులు అందరూ అధివాస్తవిక ప్రదర్శనలను అందించారు. వారి ప్రయత్నాల వల్ల ప్రజలు సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటార‌ని నిర్మాత అన్నారు. మిన్నల్ మురళి చిత్రంలో టోవినో థామస్- గురు సోమసుందరం- హరిశ్రీ- అశోక్- అజు వర్గీస్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 24న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ గా ప్రదర్శితం కానుంది.


Full View
Tags:    
  • Minnal Murali 
  • Netflix 
  • Trailer 
  • Malayalam movie 
  • Minnal Murali new movies 
  • Minnal Murali movie update 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS