• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మియామి ట్రెండ్...

మియామి ట్రెండ్ అవుతోందిగా..

By - Tupaki Desk
Update: 2018-04-04 09:30 GMT
లై సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్న నితిన్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని   చల్ మోహన రంగ సినిమాతో వస్తోన్న సంగతి తెలిసిందే. అసలే పవర్ స్టార్ ప్రొడక్షన్ లో వస్తోన్న మొదటి సినిమా కావడం. అలాగే నితిన్ 25వ సినిమా. త్రివిక్రమ్ మూల కథ.. ఇలా అన్ని అంశాలు సినిమాకు కలిసొచ్చేవే. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని హీరో నితిన్ - దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాను చాలా ఏకాగ్రతతో తెరకెక్కించారు.

మొత్తంగా సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. రేపు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక లేటెస్ట్ సంగతి ఏంటంటే.. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక పాట ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. మియామి అనే సాంగ్ ఆల్బమ్ లో ఓ వర్గం వారికి తెగ నచ్చేసింది. జస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు అంతే.. దీంతో నెటీజన్స్ తెగ షేర్ చెసుకుంటున్నారు. వాట్సాప్ - ఫెస్ బుక్ లలో మియామి ప్రోమో ట్రెండ్ అవుతోంది. థమన్ ఇచ్చిన మ్యూజిక్ అలాగే పాట కూడా చాలా స్టైలిష్ గా ఉండడం చూస్తుంటే ఫుల్ సాంగ్ అదిరిపోద్ది అని చెప్పవచ్చు.

ముఖ్యంగా మేఘా ఆకాష్ చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తోంది. లై సినిమాలో కూడా ఈ బ్యూటీ చాలా అందంగా కనిపించింది. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. కానీ చల్ మోహన్ రంగతో మాత్రం ఈ బ్యూటీ తప్పకుండా టాలీవుడ్ లో బిజీ అవుతుందని చెప్పవచ్చు. నితిన్ కెరీర్ లో కూడా ఈ సినిమా గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ఇప్పటికే స్పెషల్ షో చూసిన సెలబ్రెటీలు పాజిటివ్ టాక్ ఇచ్చేస్తున్నారు. ఇక రేపు ఈ సినిమా ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

సాంగ్ ప్రోమో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Nithin 
  • Chal Mohan Ranga Movie 
  • Telugu NEws 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS