MEGA పవర్ స్టార్ కి #HBD గిఫ్ట్ ఆ రేంజులో
27 మార్చి.. ప్రత్యేకత గురించి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఆరోజు. ఈ సందర్భంగా మెగాభిమానుల సెలబ్రేషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ కి మరపురాని విజువల్ గిఫ్ట్ ని అందించారు అభిమానులు.
చెర్రీ సినిమా టైటిల్స్ అన్నిటితో ఓ పాటను కూర్చి దానికి ట్యూన్ కట్టారు. MEGA పవర్ స్టార్ అంటూ ఈ పాటను ఆలపించేందుకు అంతా యూత్ ఫ్యాన్స్ నడుంకట్టడంతో ఎంతో ఎనర్జిటిక్ గా జోష్ తో కుదిరింది. ప్రస్తుతం వెబ్ లో దూసుకెళుతోంది. ఎస్.జే.పీ ఎనర్జిటిక్ గానం అలరించింది. చేసే ప్రతి క్యారెక్టర్ తో అభిమానుల గుండెల్లో ఉంటావు మగధీర! అంటూ లిరిక్ లో స్పెషల్ వర్డింగ్ తో స్ట్రెస్ చేయడంతో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా రూపొందింది ట్యూన్.
చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ లో రిలీజ్ కి వస్తున్న వేళ ఈసారి చరణ్ బర్త్ డేని మునుపటి కంటే ఎనర్జిటిక్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ బర్త్ డే వేళ జక్కన్న టీమ్ నుంచి సీతారామరాజు గ్లింప్స్ నేడు రిలీజై ఫ్యాన్స్ లో దూసుకెళుతోంది.
Full View