• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాట్ టాపిక్: మెగా బ్రదర్...

హాట్ టాపిక్: మెగా బ్రదర్ డాషింగ్ లుక్!

By - Tupaki Desk
Update: 2020-02-01 05:59 GMT
మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగువారికి ఇంట్రో ఇవ్వడం అంటే ఈటీవీ ప్రేక్షకులకు 'జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది.. మీరు తప్పక చూడాలి' అని రిక్వెస్ట్ చేసినట్టు. ఈ పోలిక పెద్దగా సెట్ అయినట్టు లేదు కదా..? అంతే ఈ జీవితంలో చాలా విషయాలు సెట్ కావు. అయినా సర్దుకుపోతూ ఉంటాము కానీ మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యము. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అలా కాదు. ఆ ప్రయత్నం చేస్తారు. నాగబాబు గారి కొత్త లుక్ చూస్తే ఆ విషయం మనకు అర్థం అవుతుంది.

నాగబాబు ఈమధ్య స్లిమ్ గా ఫిట్ గా మారిపోయారు. కొన్ని నెలల క్రితం వరకూ కాస్త అధికబరువుతో నిండుగా కనిపించిన ఆయన ఇప్పుడు పూర్తిగా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. జబర్దస్త్ ను బైబై చెప్పి ఈమధ్యే జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే 'అదిరింది' షో కు జడ్జిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నాగబాబు టెలివిజన్ కెరీర్ లో వచ్చిన ఈ మార్పుతో పాటుగా ఇలా తన లుక్ లో కూడా మార్పు తీసుకురావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వయసులో నాగబాబు ఇలా బరువు తగ్గి ఫిట్ గా మారడంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాగబాబు రెడ్ కలర్ టీ-షర్టు ధరించిన ఫోటో చూస్తుంటే 'బ్రదర్ ఆఫ్ పవర్ స్టార్' అనిపిస్తున్నారని ఒక నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. నాగబాబు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు కానీ ఇకపై తెలుగు సినిమాల్లో నాగబాబు కోసం ప్రత్యేకం గా బలమైన పాత్రలు డిజైన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    
  • Naga Babu Slim Look 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Adirindhi Show 
  • Jabardasth Show 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS