• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహో అనిపించే ఇంటర్వెల్...

సాహో అనిపించే ఇంటర్వెల్ బ్లాక్..!

By - Tupaki Desk
Update: 2019-03-08 10:02 GMT
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' పై ఇప్పటికే ఉన్న అంచనాలను హీరోయిన్ శ్రద్ధ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' మరింతగా పెంచేసింది.  ఈ సినిమాపై క్రేజ్ ఎలా ఉందనేదానికి మనకు ఉదాహరణ భారీధరకు అమ్ముడైన 'సాహో' ఓవర్సీస్ రైట్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ షాక్ కు గురిచేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ నిపుణుల సహకారంతో దుబాయ్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే.  ఆ ఎపిసోడ్ అంతా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగంది.  నిజానికి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 లో ఆ మేకింగ్ వీడియో చూసే అందరూ థ్రిల్లయ్యారు. ఇప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ కూడా దాదాపు అలాంటిదే ప్లాన్ చేస్తున్నారట.  ఈసారి ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తారని సమాచారం.  ఈ యాక్షన్ ఎపిసోడ్ పర్యవేక్షణకు కేన్నీ బేట్స్ హైదరాబాద్ వస్తున్నారట.

ఈ ఇంటర్వెల్ బ్లాక్ కు సంబందించిన షెడ్యూల్ కోసం నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారు రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారట.  ఒక ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఈ రేంజ్ లో ఖర్చుపెట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు టాలీవుడ్ లో చాలా మీడియం రేంజ్ సినిమాలు ఈ బడ్జెట్ తో తెరకెక్కుతాయి.   ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో 'సాహో' ముఖ్యతారాగణం అంతా పాల్గొంటుందట.  మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'సాహో' ను ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  
    

Tags:    
  • Saaho 
  • Prabhas 
  • Telugu News 
  • latest updates 
  • Shraddha Kapoor 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS