• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మారుతి: ఏక్ దిన్ కా...

మారుతి: ఏక్ దిన్ కా డైరెక్టర్

By - Tupaki Desk
Update: 2018-08-01 01:30 GMT
మారుతి మిగతా డైరెక్టర్లలా తన సినిమాకు మాత్రమే కథ - స్క్రీన్ ప్లే రాసుకోవడమే కాకుండా ఇతర సినిమాలకు కథ - స్క్రీన్ ప్లే అందిస్తాడు. అలా కథ అందించిన సినిమానే 'బ్రాండ్ బాబు'.  సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ హీరో ఎవరంటే రాజ్ తరుణ్ సినిమా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' నిర్మాత శైలేంద్ర బాబు కుమారుడు. ఇదేమీ సుమంత్ శైలేంద్ర కు మొదటి సినిమా కాదు.. కన్నడలో ఆల్రెడీ నాలుగు సినిమాలు చేశాడట.

'బ్రాండ్ బాబు' ఆగష్టు 3 న రిలీజ్ కానుంది.  దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు 'బ్రాండ్ బాబు' టీమ్. హీరో సుమంత్ శైలేంద్ర ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.  ఈ సినిమా నిజానికి మారుతి దర్శకత్వంలో తెరకెక్కవలసిందట.  కానీ మారుతి ఇతర కమిట్మెంట్ల కారణంగా ఈ సినిమా పట్టాలెక్కేందుకు రెండేళ్ళు పట్టేలా ఉండడంతో ఈటీవీ ప్రభాకర్ కు దర్శకత్వ భాద్యతలు అప్పగించారట.

కానీ ఈ సినిమాకు మారుతి ఒక రోజు మెగాఫోన్ చేపట్టి డైరెక్షన్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.  డైరెక్టర్ ప్రభాకర్ కు ఒక రోజు పర్సనల్ ఎమర్జెన్సీ రావడంతో మారుతి ఆరోజు డైరెక్ట్ చేయడం జరిగిందట.  ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అది ఇంటర్వెల్ సీన్ అట. సుమంత్ శైలేంద్ర ఇప్పటి వరకూ కన్నడ సినిమాలే చేసిన ఇకపై తన దృష్టి అంతా తెలుగు పైనేనని అంటున్నాడు.
Tags:    
  • Maruthi 
  • Brand Babu Movie 
  • Telugu News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS