• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జూనియర్‌ మహేష్‌ ఎక్కడా...

జూనియర్‌ మహేష్‌ ఎక్కడా తగ్గలేదు

By - Tupaki Desk
Update: 2015-07-01 17:30 GMT
పెదవి పెదవి కలిపేస్తున్నాడు. అమ్మాయి అదరాన్ని జుర్రేస్తున్నాడు. టీనేజీలో తాపంలో మైలేజీ ఇంత ఉంటుందా? అనిపిస్తున్నాడు. అసలింతకీ ఎవరీ హీరో? అవును ఇతగాడిని జూనియర్‌ మహేష్‌ అని టాలీవుడ్‌లో పిలుస్తారు. అతడు సినిమాలో కరుడుగట్టిన రౌడీని పోలీసుల బారీ నుంచి రక్షించి, అతడి పంచనే చేరి, అతడి దగ్గర విద్యలన్నీ నేర్చుకునే బుల్లి మహేష్‌ ఈయనే.

ఆ తర్వాత నూనూగు మీసాల వయసులో హీరో అయ్యాడు. అనుకోకుండానే ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ చిత్రంతో హీరో అయ్యాడు. తొలి ప్రయత్నమే హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత స్టార్‌ హీరోలతో సమానంగా క్షణం తీరికలేనంత బిజీ అయిపోయాడు. డజన్ల కొద్దీ సినిమాల్లో నటించే అవకాశం ఏ బ్యాక్‌గ్రౌండూ లేకుండా అందుకున్నాడు. అయితే యథావిధిగానే పెట్టుబడులు పెట్టే పెద్దన్నల అండదండలు లేక రేసులో కాస్త వెనకబడ్డాడు. మనోజ్‌ నందం నటించిన 'యూత్‌ ఫుల్‌ లవ్‌' ఈ శుక్రవారం రిలీజవుతోంది.

బాహుబలి రావడానికి వారం ముందే బుల్లి మహేష్‌ వచ్చేస్తున్నాడు. మహేష్‌ రేసులోంచి తప్పుకున్నా నేనున్నా అంటూ వస్తున్నాడు. ఇదిగో ఈ పోస్టర్‌ చూస్తుంటే మహేస్‌ సమంతని ముద్దాడుతున్నట్టు ముచ్చటగా లేదూ? ఒకవేళ అలా లేకపోయినా.. మనోడు అలాగే ఫీలవుతున్నాడు. కుర్రహీరో ఎక్కడా తగ్గలేదు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్‌ అవుతాయోగాని..

Tags:    
  • Manoj anand 
  • Youthful Love Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS