• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జూనియర్‌ మహేష్‌.. ఏంటీ...

జూనియర్‌ మహేష్‌.. ఏంటీ గోల?

By - Tupaki Desk
Update: 2015-06-27 22:30 GMT
ఎవరీ జూనియర్‌ మహేష్‌? ఎక్కడి నుంచి వచ్చాడు? అయినా మహేష్‌ అంత ఇమేజ్‌ ఉన్న హీరోనా? ఇలాంటి సందేహాలు అక్కర్లేదు. 'అతడు' సినిమాలో బుల్లి మహేష్‌ ఈ కుర్రాడే. మనోజ్‌నందం అతడి పేరు. అప్పట్లో ఉవ్వెత్తున ఎగసే కెరటంలా దూసుకొచ్చాడు. ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ అనే చిన్న సినిమాతో హీరో అయ్యాడు. తొలి ప్రయత్నమే విజయం అందుకుని అందరి దృష్టిలో పడ్డాడు.

బాలనటుడిగా తెరకి పరిచయమై, ఆ తర్వాత అతడులో మహేష్‌కి చిన్నప్పటి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. సునీల్‌ కుమార్‌ రెడ్డి అండదండలతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ఏకంగా డజను ప్రాజెక్టులకు సంతకాలు చేశాడు. వాటిలో అరడజను పైగానే రిలీజయ్యాయి. అయితే యథావిధిగానే బ్యాక్‌ గ్రౌండ్‌ లేని హీరో పరిస్థితి ఎలా ఉంటుందో మనోజ్‌నందం పరిస్థితి కూడా అలానే అయిపోయింది. ఈ బుల్లి మహేష్‌ నటించిన 'యూత్‌ఫుల్‌ లవ్‌', చాలాకాలం ల్యాబుల్లో మగ్గి ఇప్పుడు బయటకొస్తోంది.

పోనివ్‌ ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోంది కదా.. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తాడా అంటే.. ఎంతసేపూ హీరోయిన్లతో విస్తృతమైన రొమాన్స్‌ తప్ప ఏమీ కనిపించట్లేదు. ఆ పోస్టర్లను చూస్తుంటే ఈ రేంజులో రొమాన్స్‌ అవసరమా అనిపిస్తోంది. మనోడు రెగ్యులర్‌గా ఇలాంటి ప్రాజెక్టులే చేస్తే బి-గ్రేడ్‌ హీరోగా మిగిలిపోగలడు సుమీ. థింక్‌ మిష్టర్‌ జూ.మహేష్‌.

Tags:    
  • Manoj anand 
  • youthful love 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS