• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంచి రోజులు వ‌చ్చాయి...

మంచి రోజులు వ‌చ్చాయి సెన్సార్ రిపోర్ట్

By - Tupaki Desk
Update: 2021-10-27 15:03 GMT
సంతోష్‌ శోభన్ న‌టించిన తాజా చిత్రం `మంచి రోజులు వ‌చ్చాయి`. మెహ్రీన్ క‌థానాయిక‌. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యువీ కాన్సెప్ట్స్‌- మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవ‌ల చిత్ర‌బృందం ప్ర‌చారంలో వేగం పెంచింది. ఈ మంగ‌ళ‌వారం  విడుద‌ల చేసిన టైటిల్ గీతం వైర‌ల్ గా దూసుకెళ్లింది. మంచి రోజులొచ్చాయి.. అందరికి మంచి రోజులొచ్చాయి అంటూ సాగే పాట ఆక‌ట్టుకుంది.  ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా సెన్సార్ పూర్త‌యింది. ఈ సినిమాకి యుఏ స‌ర్టిఫికెట్ ని ఇచ్చిన సెన్సార్ బృందం ప్ర‌శంస‌లు కురిపించింద‌ని తెలిసింది. ఈ దీపావ‌ళిని ఆనందంగా కుటుంబ స‌మేతంగా సెల‌బ్రేట్ చేసుకోండి.. న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో మంచి రోజులొచ్చాయి సినిమాని వీక్షించండి.. అంటూ చిత్ర‌బృందం ప్రచారం ప్రారంభించింది. ఈ సినిమాకి కళ: రామ్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.
Tags:    
  • Manchi Rojulochaie 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS