• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మనసుకి అమ్మాయే హానికరమని...

మనసుకి అమ్మాయే హానికరమని చెప్తున్న కీరవాణి తనయుడు..!

By - Tupaki Desk
Update: 2021-03-10 10:47 GMT
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి నటిస్తున్న తాజా చిత్రం ''తెల్లవారితే గురువారం''. మణికాంత్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో చిత్రా శుక్లా - మిషా నారంగ్‌ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని కలిగించింది. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా 'మనసుకి హానికరం అమ్మాయే' అంటూ సాగే ఓ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'మనసుకి హానికరం అమ్మాయే.. తెలిసినా తప్పుకోడు అబ్బాయే.. వదల లేవు ఉండలేవు కదలలేవు ఆగలేవు..' అంటూ సాగిన ఈ గీతానికి కీరవాణి మరో తనయుడు కాళభైరవ స్వరాలు సమకూర్చాడు. దీనికి కృష్ణ వల్లెపు క్యాచీ లిరిక్స్ అందించగా.. అచ్చు రాజమణి - పృథ్వీ చంద్ర - కాలభైరవ కలిసి ఆలపించారు. డ్రింక్ చేసిన ముగ్గురు యువకులు అమ్మాయిలను ఉద్దేశిస్తూ పాడుకునే సందర్భంలో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటలో శ్రీ సింహా - చిత్రా శుక్లా లతో పాటుగా వైవా హర్ష కూడా కనిపిస్తున్నాడు. నేటితరం యువకుల భావాలకు అద్దం పట్టే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

'తెల్లవారితే గురువారం' చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రాజీవ్ కనకాల - సత్య - అజయ్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




Full View
Tags:    
  • Telavarithe guruvaram 
  • manasuki Hanikaram ammaye Lyrical video 
  • song 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS