• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వంశీ హీరోయిన్ తో నందమూరి...

వంశీ హీరోయిన్ తో నందమూరి ఎమ్మెల్యే

By - Tupaki Desk
Update: 2017-05-31 17:51 GMT
దర్శకుడు వంశీ సినిమాల్లో నటించేందుకు హీరోయిన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందాల భామలను అద్భుతంగా చూపించే ఆయన ప్రతిభే ఇందుకు కారణంగా చెప్పచ్చు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా.. వీరిలో మనాలి రాధోడ్ కూడా ఉంది.

ఇంకా ఫ్యాషన్ డిజైనర్ రిలీజ్ కాకముందే అప్పుడే మనాలికి ఓ అద్భుతమైన ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. వంశీ మూవీలో ఈ భామ లుక్స్ చూసి తెగ ఇంప్రెస్ అయ్యాడట నందమూరి కళ్యాణ్ రామ్ తో మూవీ తీయనున్న కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్. ఎమ్మెల్యే అనే టైటిల్ పై రూపొందించనున్న చిత్రం కోసం మనాలి రాథోడ్ ను అప్రోచ్ అవడం.. ఆ భామ సై అనడం జరిగిపోయాయని అంటున్నారు. అయితే.. ఈ మూవీలో మనాలి మెయిన్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. ఈ ఎమ్మెల్యే కోసం ఇప్పటికే టాప్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తో సంప్రదింపులు జరిగాయి.

తన తొలి హీరోతో మరోసారి జట్టు కట్టేందుకు కాజల్ కూడా ఓకే చెప్పేసింది. సో.. ఎమ్మెల్యే మూవీలో మనాలి రాధోడ్ ఓ కీలక పాత్రను దక్కించుకుని ఉండొచ్చు. అయితే.. యాక్షన్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీలో మనాలి రాథోడ్ కనిపించడం అయితే ఖాయమే అంటున్నారు. ఇక ఫ్యాషన్ డిజైనర్ మూవీ రిలీజ్ అయ్యాక.. అందరి కంటే ఎక్కువగా ఈ భామకే ప్లస్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Tags:    
  • Manali Rathod 
  • Nandamuri 
  • Kalyan Ram Film 
  • telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS