• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్ మ‌హారాజా కోసం బ‌రిలో...

మాస్ మ‌హారాజా కోసం బ‌రిలో దిగిన హాట్ మ‌ల్లూ గాళ్

By - Tupaki Desk
Update: 2021-07-19 06:04 GMT
మాస్ మహారాజా రవితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `రామరావు ఆన్ డ్యూటీ`. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడు. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి - ఆర్‌.టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత‌. మైనింగ్

రవితేజ కెరీర్ 68వ చిత్రమిది. ఈ చిత్రంలో చిత్తూరు జిల్లాకి చెందిన‌ ఓ ప్ర‌భుత్వ అధికారిగా ర‌వితేజ‌ క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం టైటిల్ - ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ కాగా.. అద్భుత స్పందన ద‌క్కింది. మాఫియా లేదా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ను ఆట క‌ట్టించే అధికారి క‌థాంశ‌మా? అంటూ ఫ‌స్ట్ లుక్ పై చ‌ర్చ సాగుతోంది. రామారావు ఆన్ డ్యూటీకి అరంగేట్ర దర్శకుడు ప‌ని చేస్తున్నా దీనికి సంబంధించిన ప్రతి ప్రకటన ఎగ్జ‌యిట్ మెంట్ ని పెంచుతోంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర దేనిక‌దే ప్ర‌త్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నార‌ని స‌మాచారం.

`రామారావు ఆన్ డ్యూటీ`లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. జెర్సీ ఫేం దివ్యాన్ష కౌశిక్ ఒక క‌థానాయిక కాగా.. మలయాళ నటి రాజీషా విజయన్ మ‌రో నాయిక‌గా క‌నిపించ‌నుంది. ఈ చిత్రంతో రాజీషా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. మూవీలో త‌న‌ పాత్ర చాలా కీలకం. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో రాజీషా విజయన్ పాల్గొంటున్నారు. రవితేజ- దివ్యాన్ష కౌశిక్ కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు.

ర‌వితేజ న‌టించిన క్రాక్ నిజ‌ఘ‌ట‌న‌ల‌తో రూపొందిన సినిమా. ఈ చిత్రం క్రైసిస్ లో రిలీజైనా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అదే తీరుగా నిజఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్ గా  రామారావు ఆన్ డ్యూటీ తెర‌కెక్కుతోంది. ఇందులో తారాగ‌ణం స‌హా సాంకేతిక నిపుణులు అనుభ‌వ‌జ్ఞులైన వారు ప‌ని చేస్తున్నారు.

నాజర్- శ్రీ నరేష్- పవిత్ర లోకేష్- రాహుల్ రామకృష్ణ- ఈరోజుల్లో శ్రీ- మధుసూధ‌న్ రావు- సురేఖా వాణి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండ‌గా.. సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా వ‌ర్క్ అందిస్తున్నారు. సాహి సురేష్ క‌ళాద‌ర్శ‌కుడు కాగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు.
Tags:    
  • Malayalam actress Rajisha Vijayan 
  • Rajisha Vijayan movies 
  • Ramarao in duty 
  • raviteja Ramarao in duty 
  • Ravi Teja 
  • Ravi Teja new movie 
  • RT68 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS