• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈమె అందం ముందు ప్రకృతి...

ఈమె అందం ముందు ప్రకృతి అందం చిన్నబోయింది!

By - Tupaki Desk
Update: 2022-03-02 04:33 GMT
కేరళ బ్యూటీ మాళవిక మోహనన్‌ తన అందాల విందు తో ఈమద్య సోషల్ మీడియా లో సూపర్ స్టార్‌ గా మారిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు మరో సూపర్ స్టార్‌ విజయ్‌ లతో సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసిన హాట్‌ ఫోటోలు మరియు వీడియోల వల్ల దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. అందంతో పాటు మంచి ఫిజిక్ ను కలిగి ఉన్న ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

హీరోయిన్‌ గా తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు ఈమె చాలా ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రాజా డీలక్స్ సినిమా లో ప్రభాస్ కు జోడీగా ఒక హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆ ముగ్గురిలో ఒక్కరిగా ప్రభాస్ తో ఈమె రొమాన్స్ కు సిద్దం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదే సమయంలో ఈ అమ్మడి సోషల్ మీడియా సెన్షేషన్‌ కంటిన్యూ అవుతోంది. హీరోయిన్ గా వస్తున్న ఆఫర్లు చాలా తక్కువ అయినా కూడా హాట్‌ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది. ఇటీవల బికినీ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అయిన ఈమె తాజాగా ఈ ఫోటోను షేర్‌ చేసి అబ్బుర పర్చుతోంది. ఈసారి థైస్‌ ను ఎక్స్‌ పోజ్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సహజంగా అయితే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అంటే ఎవరికి అయినా చాలా ఇష్టం ఉంటుంది. ఆ అందం ముందు ఏ అందం అయినా దిగదుడుపే అంటారు. కాని ఇక్కడ ఆ సూర్యుడి అందంనే డామినేట్ చేసే విధంగా ఈమె ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలా సన్‌ సెట్‌ అవుతున్న సమయంలో ఈమె తన అందాల థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ వెనక్కు తిరిగి మరీ ఫోటో కు ఫోజ్‌ ఇవ్వడం చాలా బాగుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అమ్మడి అందంకు ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్‌ డం దక్కడం ఖాయం అని.. ముందు ముందు కాస్త ఓపికగా ఈమె ఆఫర్ల కోసం ఇలాగే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు సినీ వర్గాల వారిని ఆకట్టుకునే అందం ఈమెది. కనుక తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఎందుకు ఈమె పై దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు.


Tags:    
  • Malavikamohanan 
  • kerala 
  • rajnikanth 
  • vijaythalapathy 
  • latestpics 
  • beach 
  • latestnews 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS