• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మలైకం సెక్స్ పొజిషన్ మహా...

మలైకం సెక్స్ పొజిషన్ మహా హాట్ గురూ..!

By - Tupaki Desk
Update: 2020-04-03 23:30 GMT
బాలీవుడ్లో ఎంతమంది లేటు వయసు భామలు ఉన్నప్పటికీ వారందరిలో కి నంబర్ వన్ స్థానం దక్కించుకోగలిగిన హాట్ నెస్ మలైకా అరోరా సొంతం. 50 లకు దగ్గర పడుతున్నా ఇంకా 20 ల ఫిట్నెస్ మెయింటెయిన్ చెయ్యడం మలైకాకు తప్ప మరొకరికి సాధ్యం కాదు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యోగా లో ఉండే లక్షా తొంభై ఆసనాలను.. జిమ్ము ఏరోబిక్స్ లో ఉండే వేలకొద్దీ కసరత్తులను కలిపి కొట్టి జిమ్ము-యోగా చేయగల టాలెంట్ కెవ్వు కేక భామకు సొంతం. ఇక అర్జున్ కపూర్ తో ప్రేమాయణాలు.. లాక్ డౌన్ వేళలో చిలిపి సరసాలు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

లాక్ డౌన్లో ఎంతోమంది టైంపాస్ కాక.. పెగ్గులు లేక.. బయట తిరిగే అవకాశం లేక.. ఇబ్బంది పడుతున్నారు.. కొంతమంది అయితే ఎర్రగడ్డకు కూడా పోవాల్సి వస్తోంది. కానీ మలైకా మాత్రం.. ఈ లాక్ డౌన్ ను.. మోడీ గారి "భాయీయోన్.. ఔర్ బెహనొం.. ఇండియా లాక్ డౌన్ హై.. ఆప్ ఘర్ మే హీ రహో.." అని అని చెప్పిన స్పీచ్ ని.. ముందే ఊహించింది ఏమోగానీ తన ప్రియుడైన చిలిపి చిన్నయ్య.. బాలీవుడ్ కన్నయ్య అర్జున్ కపూర్ తో ఒకే ఇంట్లో బందీ అయిపోయింది. ఇలాంటి ప్రియుడి తో 15 రోజులు.. 21 రోజులు.. 30 రోజులు ఏం ఖర్మ.. ఏడాది అయినా స్వచ్ఛందంగా లాక్ డౌన్ అయిపోవచ్చు. మధ్య మధ్యలో చప్పట్లు కొట్టడానికి తాపీగా బాల్కనీకి రావచ్చు.

ఇదిలా ఉంటే.. ఈమధ్య మలైకా గారు తన ఫేవరెట్ సెక్స్ పొజిషన్ గురించి ఓపెన్ గా.. మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఇంతకీ తన ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏమనుకున్నారు? మగాడు కింద ఉంటే మలైకా మేడం పైన కూర్చునే పొజిషన్ అంట!.. ఇట్టాంటి టాపిక్ లు ఇంతకంటే వివరిస్తే కష్టం.. మీకు అర్థం అవుతోందా..?
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • malaika arora 
  • favourite sex position 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS