• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తాను కాకుండా ఎవరు తీసినా...

తాను కాకుండా ఎవరు తీసినా అర్జున్‌ కు ఇష్టముండదు

By - Tupaki Desk
Update: 2020-05-11 09:10 GMT
బాలీవుడ్‌ హాట్‌ లవ్‌ బర్డ్స్‌ అర్జున్‌ కపూర్‌ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడేళ్ల క్రితం భర్త అర్భాజ్‌ ఖాన్‌ కు విడాకులు ఇచ్చిన మలైకా ఆ తర్వాత అర్జున్‌ కపూర్‌ తో ప్రేమ వ్యవహారంను బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం తో పాటు ఇద్దరు మీడియా ముందే కలిసి తిరుగుతున్నారు. వీరిద్దరు లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడు అయినా కూడా అర్జున్‌ కపూర్‌ తో మలైకా ఎంతో ప్రేమను కనబర్చుతూ ఉంటుంది.

ఆమద్య కొన్ని ఇంటర్వ్యూల్లో అర్జున్‌ కపూర్‌ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అర్జున్‌ కపూర్‌ తనను చేసే కేర్‌ నాకు నచ్చుతుందని చెప్పుకొచ్చింది. తనకు చెందిన ప్రతి విషయంను అర్జున్‌ గౌరవిస్తాడు ప్రేమిస్తాడని చెప్పింది. ఆమద్య లవర్స్‌ డే కు ఏకంగా ముద్దు పెట్టుకున్న ఫొటోలను షేర్‌ చేసి తమ ప్రేమను అధికారికంగా చెప్పేశారు. తాజాగా మరోసారి అర్జున్‌ కపూర్‌ గురించి మలైకా సోషల్‌ మీడియా లైవ్‌ లో మాట్లాడినది.

ఈ సందర్బంగా మలైకా మాట్లాడుతూ.. నా ఫొటోలను ఎవరు తీసినా కూడా అర్జున్‌ మెచ్చడు. నేను సెల్ఫీలు తీసుకున్నా కూడా అతడికి నచ్చవు. కేవలం నన్ను అతడు తీసిన ఫొటోలు మాత్రమే అతడికి ఇష్టం. నన్ను అతడే చాలా అందంగా ఫొటోలో బంధించగలను అని అభిప్రాయ పడుతాడు. అందుకే ప్రతి రోజు సాయంత్రం సమయంలో నాకు ఫొటోలు తీస్తానంటూ ఒత్తిడి చేస్తూ ఉంటాడు. నిజంగా కూడా అర్జున్‌ నన్ను చాలా అద్బుతంగా చిత్రీకరిస్తాడంటూ చెప్పుకొచ్చింది.

ఇంత ఆప్యాయంగా క్లోజ్‌ గా ఉంటున్న వీరిద్దరు పెళ్లి విషయంకు వచ్చేప్పటికి మౌనం వహిస్తున్నారు. మలైకా పెళ్లి విషయంలో ఆసక్తిగా ఉన్నట్లుగా లేదు. గతంలో తనకు పెళ్లి వల్ల సంతోషం లేకుండా పోయిందని అందుకే మళ్లీ పెళ్లి అంటేనే ఏదో ఆందోళనగా ఉంటుందని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె మాటలు చూస్తుంటే ఇద్దరు పెళ్లి చేసుకోకుండా రిలేషన్‌ లో ఇలాగే కొనసాగుతారనిపిస్తుంది.
Tags:    
  • malaika Arora Relation With Arjun Kapoor Goes Next level 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS