• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరస్‌ ఎఫెక్ట్‌ తో వకీల్‌...

వైరస్‌ ఎఫెక్ట్‌ తో వకీల్‌ సాబ్‌ లో వచ్చిన మేజర్‌ మార్పు

By - Tupaki Desk
Update: 2020-06-12 10:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రం వకీల్‌ సాబ్‌ ఈ ఏడాదిలో విడుదల చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారు. థియేటర్లు ఓపెన్‌ చేసిన వెంటనే కాకున్నా కనీసం ఈ ఏడాది చివరి వరకు అయినా వకీల్‌ సాబ్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా షూటింగ్‌ ఇంకా బ్యాలన్స్‌ ఉంది. ఆ మొత్తంను ఆగస్టు నుండి మొదలు పెట్టి పూర్తి చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో  టాక్‌ వినిపిస్తుంది.

గత మూడు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో దర్శకుడు మరియు నిర్మాత స్క్రీన్‌ ప్లే మరియు స్క్రిప్ట్‌ లో కొన్ని మార్పులు చేసి షూటింగ్‌ తక్కువ రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారట. స్క్రిప్ట్‌ మార్పులో భాగంగా శృతి హాసన్‌ తో అనుకున్న పాత్ర నిడివి తగ్గించారట. పింక్‌ లో అసలు ఆ పాత్ర ఉండదు. కాని తెలుగులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసం అంటూ క్రియేట్‌ చేశారు. ఆ పాత్రకు సంబంధించిన నిడివిని ఇప్పుడు సగానికి పైగా తగ్గించారట.

వకీల్‌ సాబ్‌ చిత్రం కోసం శృతి హాసన్‌ కేవలం వారం నుండి పది రోజులు మాత్రమే వర్క్‌ చేయబోతుందట. ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లో ఈ సినిమా షూట్‌ లో శృతి హాసన్‌ పాల్గొనాల్సి ఉంది. కేవలం వారం రోజు షూటింగ్‌ అయినా కూడా దాదాపుగా 50 లక్షల రూపాయలను ఆమె పారితోషికంగా తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. పవన్‌ శృతిహాసన్‌ ల కాంబో సీన్స్‌ ఆసక్తికరంగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గా ఉంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.
Tags:    
  • Pawan Kalyan 
  • Vakeel Saab Shooting 
  • Vakeel Saab 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS