• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఒక్కడు' గుర్తొస్తుంది...

'ఒక్కడు' గుర్తొస్తుంది మహేష్

By - Tupaki Desk
Update: 2019-11-25 06:46 GMT
ఇటివలే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీజర్ మిలియన్స్ వ్యూస్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇక అంత బాగానే ఉంది. కానీ ఈ టీజర్ చూసాక చాలా మంది ప్రేక్షకులకు కలిగిన సందేహం ఒకటుంది. అదే ఒక్కడు సినిమా. అవును సరిలేరు టీజర్ చూస్తూ అందరూ మహేష్ 'ఒక్కడు' ను గుర్తుచేసుకున్నారు.

టీజర్ లో చూపించిన మహేష్ యాక్షన్ ఎపిసోడ్  , కొండారెడ్డి బురుజు , ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ , ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇలా అన్ని ఎలెమెంట్స్ 'ఒక్కడు'తో పోలి ఉన్నాయి. నిజానికి మహేష్ కెరీర్ లో ఒక్కడు ఓ క్లాసిక్. పోకిరి కంటే ముందే మహేష్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర తెలియజేసిన సినిమా. ఆ సినిమాను గుణ శేఖర్ బాగా హ్యాండిల్ చేసి సంక్రాంతికి ఓ అదిరిపోయే సినిమా అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేసింది.

ఇక సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఆర్మీ మెన్ గా నటిస్తున్నాడు. ఆ ఒక్క ఎలిమెంట్ తప్ప టీజర్ అంతా ఒక్కడు నే గుర్తుచేసింది. మరి ట్రైలర్ లో అయినా కొత్తదనం ఉంటుందేమో చూడాలి.
Tags:    
  • Mahesh Babu 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Okkadu Konda Reddy Buruju Scene 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS