• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగిపోయిన సినిమా మళ్ళీ...

ఆగిపోయిన సినిమా మళ్ళీ సెట్స్ పైకి

By - Tupaki Desk
Update: 2020-02-15 03:30 GMT
ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఓపినింగ్ కి ముందే క్యాన్సెల్ అవ్వడం , మరికొన్ని సెట్స్ పైకి వవెళ్ళాక ఆగిపోవడం కామనే. ఈ లిస్టులో  చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో నాగ శౌర్య సినిమా కూడా ఒకటి. అవును రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ శౌర్య చేసిన సినిమా.. ఆ మధ్య కుకట్ పల్లీ టెంపుల్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. వెంటనే షూటింగ్ కూడా మొదలైంది. కానీ అనుకోకుండా సినిమా ఆగిపోయింది.

నిర్మాతకు - హీరోకి జరిగిన ఓ చిన్న డిస్కర్షన్ వల్ల సినిమా టాకీ పూర్తికాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత హీరో మరో సినిమా చేసుకుంటే నిర్మాత కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై శ్రద్ధ పెట్టి బిజీ అయ్యాడు. ఇక అందరూ ఆగిపోయిందనుకున్న ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కబోతుంది. అవును మళ్ళీ అదే కథతో రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శౌర్య.

ఈ కాంబినేషన్ సినిమాను మహేష్ కోనేరు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే గతంలో ఈ సినిమా ఎందుకు ఆగింది ? అసలు నిర్మాత కు హీరోకి మధ్య ఎలాంటి డిస్కర్షన్ జరిగిందనేది మాత్రం మిస్టరీ గానే ఉంది. ఏదేమైనా తనను నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ డెబ్యూ డైరెక్టర్ కి మళ్ళీ చాన్స్ ఇచ్చి నిర్మాతను సెట్ చేసి సినిమా చేస్తున్నాడు శౌర్య. ఇది మేచుకోవాల్సిన విషయమే.
  


Tags:    
  • Mahesh Koneru 
  • naga Sharya Film 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS