• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: మహేష్ గా...

ఫోటో స్టొరీ: మహేష్ గా మారుతున్న మైనం!

By - Tupaki Desk
Update: 2018-07-26 17:21 GMT
ఎన్నైనా చెప్పండి... తెలుగోళ్ళకు ఓ వీక్నెస్ ఉంది. అదేంటంటే మనవాళ్ళ గొప్పదనాన్ని మనం గుర్తించం.  అదే పక్కనోళ్ళు కనక మనవాళ్ళను గుర్తిస్తే సీన్ మొత్తం మారిపోతుంది. మనం వాళ్ళను నెత్తిన పెట్టుకుంటాం!  బాలచందర్..భారతీ రాజా సూపర్.. మణిరత్నం.. బాలా సూపర్ అంటాం గానీ మనకు కూడా విశ్వనాథ్.. బాపులు ఉన్నారని.. ఈ జెనరేషన్ లో క్రిష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారని  గుర్తు పెట్టుకోం.  అదే స్టార్ హీరోల విషయానికి వస్తే  ప్రభాస్, మహేష్ లు మేడమ్ టుస్సాడ్స్ లాంటి మ్యుజియం లో చోటు సాధించి సౌత్ మొత్తం మీద సంచలనం సృష్టించారు.  మరి అదే వేరే ఏ సౌత్ హీరో కూడా సాధించలేదన్న విషయం మర్చిపోతాం!

ప్రభాస్ 'బాహుబలి' గెటప్ లో ఉన్న మైనపు విగ్రహం ఆల్రెడీ మేడం టుస్సాడ్స్ లో కొలువుదీరిన విషయం తెలిసిందే.  ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు విగ్రహాన్ని పెట్టేందుకు టుస్సాడ్స్ వారు మహేష్ బాబు కొలతలను తీసుకెళ్ళారు.  వాళ్ళిప్పుడు మహేష్ విగ్రహాన్ని ఎంతో నైపుణ్యంతో.. జాగ్రత్తగా తయారు చేస్తున్నారు.  టుస్సాడ్స్ లో విగ్రహాలు ఒరిజినల్ మనిషిలానే ఉంటాయని పేరు. మరి రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ ఫోటో చూస్తే అది నిజమే అనిపించక మానదు.  అందమైన మహేష్ మొహాన్ని ఇవాన్ రీస్ ఎంత జాగ్రత్తగా చెక్కుతున్నాదో ఓ సారి లుక్కేయండి.

అసలు మైనపు బొమ్మ 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' లోనే ఇంత అందంగా ఉంటే ఇక అంతా రెడీ అయిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో!  అందుకే కదా అందరూ మేడం టుస్సాడ్స్ మ్యుజియంలో ఎవరిదైనా బొమ్మ పెడితే ఒక పెద్ద న్యూస్ గా మారేది..!
Tags:    
  • Mahesh babu 
  • Wax statue making 
  • Madame Tussauds Museum 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS