• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజకీయాల గురించి సూపర్...

రాజకీయాల గురించి సూపర్ స్టార్ మళ్ళీ..!

By - Tupaki Desk
Update: 2019-01-01 16:47 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే.  కొందరు స్టార్ హీరోలలాగా  ఫ్యాన్స్ కోసమంటూ మూస సినిమాలు చేయకుండా కొత్తదనం కోసం మహేష్ డిఫరెంట్ సబ్జెక్టులు ట్రై చేస్తూ ఉంటాడు.  కానీ అన్నిసార్లు అవి మంచి ఫలితాలు ఇస్తాయనే గ్యారెంటీ లేదు.  ఇలా ప్రయత్నించినపుడు ఎక్కువ సార్లు ఫ్లాపులనే ఎదుర్కొన్నాడు.  అలా 'బ్రహ్మోత్సవం'.. 'స్పైడర్' లతో ఎదురు దెబ్బలు తిన్న మహేష్ కు లాస్ట్ ఇయర్ 'భరత్ అనే నేను' పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

అందుకే 2018 గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ 'భరత్ అనే నేను' విజయం తనకు గుర్తుండిపోతుందని తెలిపాడు. ఈ సినిమాలో మహేష్ ఒక రాజకీయ నాయకుడిగా.. ముఖ్యమంత్రి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.  ఈ టాపిక్ గురించి ప్రస్తావిస్తూ మహేష్ ను నిజ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడిగితే ఎప్పుడూ చెప్పినట్టే తనకు ఇంట్రెస్ట్ లేదని.. "నటన అనేది నా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్యాషన్" అని తేల్చేశాడు.

మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రేక్షకులకు నచ్చుతుందని.. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నాడు.


Full View

Tags:    
  • Mahesh Babu 
  • Political Entry 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS