• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ కూడా యుట్యుబ్...

మహేష్ కూడా యుట్యుబ్ రికార్డ్ కొట్టాడు

By - Tupaki Desk
Update: 2020-07-11 11:50 GMT
ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఇంకా అల వైకుంఠపురంలో చిత్రం కలెక్షన్స్‌ విషయంలో పోటీ పడ్డాయి. చివరకు అల వైకుంఠపురంలో చిత్రం మెజార్టీ వసూళ్లు దక్కించుకోవడంతో పాటు ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. ఈ రెండు సినిమాల పాటల విషయంలో కూడా మొదట పోటీ అన్నారు. కాని అల వైకుంఠపురంలోని అన్ని పాటలు కూడా యూట్యూబ్‌ లో దుమ్ము రేపాయి. ఆ సినిమాలోని అన్ని పాటలు కలిపి ఒక బిలియన్‌ వ్యూస్‌ ను మించి రాబట్టాయి.

టాలీవుడ్‌ లో గతంలో ఎప్పుడు ఏ సినిమా పాటలు దక్కించుకోని రికార్డులను అల వైకుంఠపురంలో పాటలు దక్కించుకున్నాయి. ఈ సమయంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటలు కూడా మంచి వ్యూస్‌ ను దక్కించుకుంటున్నాయి. తాజాగా సినిమాలోని మైండ్‌ బ్లాంక్‌ వీడియో సాంగ్‌ ఏకంగా 100 మిలియన్‌ వ్యూస్‌ ను రాబట్టింది.

దేవిశ్రీ స్వరాలతో పాటు ఈ పాటలో మహేష్‌ బాబు రష్మికల డాన్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ పాట యూట్యూబ్‌ లో భారీ వ్యూస్‌ ను సాధిస్తుంది. అనీల్‌ సుంకర ఈ చిత్రాన్ని అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మించాడు. మహేష్‌ ఈ చిత్రంలో ఆర్మీ మేజర్‌ పాత్రలో నటించిన విషయం తెల్సిందే.
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Mahesh babu 
  • Mind block Song 
  • 100 Million views 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS