• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పార్టీ మోడ్ లో మహర్షి...

పార్టీ మోడ్ లో మహర్షి టీమ్

By - Tupaki Desk
Update: 2019-05-10 01:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈ చిత్రం టీమ్ కు 'మహేష్ బాబు పార్టీ ఇచ్చాడు.  ఈ పార్టీకి మహర్షి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. నిన్న విజయ్ పుట్టినరోజు కావడంతో ఇదో స్పెషల్ పార్టీ అయింది.

'మహర్షి' టీమ్ మెంబర్స్ లో పూజా హెగ్డే.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. నిర్మాతలు దిల్ రాజు.. అశ్వని దత్.. ప్రసాద్ వీ పొట్లూరి.. దేవీ శ్రీ ప్రసాద్.. శ్రీమణి..తదితరులు హాజరయ్యారు. ఇక 'మహర్షి' టీమ్ కాకుండా మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన టీమ్ అనిల్ సుంకర.. అనిల్ రావిపూడి.. రష్మిక మందన్న కూడా ఈ పార్టీకి హాజరవడం విశేషం. ఈ సందర్భంగా అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు.

'మహర్షి' కి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ సమ్మర్ హాలిడేస్ కావడంతో భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. పైగా పోటీలో దాదాపు రెండు మూడు వారాల పాటు చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం 'మహర్షి' కి కలిసి వచ్చే అంశమే.  ఫస్ట్ వీకెండ్ పూర్తయితే  మనకు సినిమా కలెక్షన్స్ పై క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది.


Tags:    
  • Maharshi Movie 
  • Mahesh Babu 
  • Vijay Devarakonda 
  • Pooja Hegde 
  • latest News 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS