• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోగో టాక్: మహానటి!...

లోగో టాక్: మహానటి! యాక్షన్ సినిమానా?

By - Tupaki Desk
Update: 2017-12-06 12:49 GMT
ఈరోజు మహానటి సావిత్రి పుట్టనరోజు సందర్బంగా.. టాలీవుడ్ లో చాలా హడావుడే జరిగింది. ఎందుకంటే ఏనాడూ ఎప్పుడూ సావిత్రి కోసం సోషల్ మీడియాలో అంతేసి ట్వీట్లు వేసి ఉండరు కాని.. ఇవాళ మాత్రం సాయంత్రం ఆ నటిపై తీస్తున్న ఒక సినిమా తాలూకు వీడియో ఏదో రాబోతుందని.. తెగ ట్వీటేశారు. బాగానే ఉంది. ఇంతకీ ''మహానటి'' పేరుతో తీస్తున్న ఆ సినిమా తాలూకు వీడియో ఏంటో తెలుసా?

సినిమా టైటిల్ మాత్రమే ఇప్పటివరకు పబ్లిసిటీలో ఉంది కాని.. ఆ టైటిల్ డిజైన్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఇప్పుడు ''మహానటి'' లోగో యానిమేషన్ ను విడుదల చేసింది టీమ్. మాయాబజార్ సినిమాలో ఉన్న ఆ మాయాపేటికను ఓపెన్ చేయగానే.. అందులోని నుండి లోగో రివీల్ అయినట్లు చూపించారు. అక్కడి వరకు ఐడియా బాగానే ఉంది కాని.. ఆ తరువాత లోగో యానిమేషన్ మాత్రం.. ఇదేదో యాక్షన్ సినిమా తాలూకు టైటిల్ అన్నట్లు ఉంది. దానికి తగ్గట్లు మ్యూజిక్ కూడా అలాగే ఉంది. అందుకే ఈ వీడియో చూడగానే.. మహానటి యాక్షన్ సినిమానా అంటూ చాలామంది నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో పాపులర్ అయిన నాగ్ అశ్విన్.. నిర్మాత అశ్వినీ దత్ ప్రొడక్షన్లో ఈ మహానటి సినిమాను చేస్తున్నాడు. సావిత్రిగా కీర్తి సురేష్‌.. జమునగా సమంత.. ఎస్వీరంగారావు పాత్రలో మోహన్ బాబు.. జెమిని గణేశన్ గా డల్కర్ సల్మాన్.. ఏఎన్నార్ పాత్రలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నారు. అది సంగతి.



Full View
Tags:    
  • Keerthy Suresh 
  • Mahanati Movie 
  • Mahanati Title Logo 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS