• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ తో మ‌ణిర‌త్నం...

ఎన్టీఆర్ తో మ‌ణిర‌త్నం హీరోయిన్‌

By - Tupaki Desk
Update: 2015-12-16 06:03 GMT
రోజా సినిమా చూసిన వాళ్లెవ‌రూ మ‌ధుబాల‌ను అంత సుల‌భంగా మ‌రిచిపోలేరు. ఆ ఒక్క సినిమాతోనే వంద సినిమాలు చేసిన గుర్తింపు సంపాదించింది మ‌ధు. ఆ త‌ర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆమెను రోజా హీరోయిన్ గానే గుర్తుంచుకున్నారు జ‌నాలు. మ‌ణిర‌త్నం అంత మంచి గుర్తింపు ఇచ్చాడు మ‌ధుబాల‌కు. హీరోయిన్ గా త‌క్కువ సినిమాలే చేసిన ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయింది. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే క్యారెక్ట‌ర్ వేషాలు వేస్తోంది. ఇప్ప‌టికే త‌మిళంలో ఒక‌ట్రెండు సినిమాలు.. తెలుగులో ‘అంత‌కుముందు ఆ త‌రువాత’లో న‌టించింది.

ఇప్పుడామె మ‌రో తెలుగు సినిమాలో త‌ళుక్కుమ‌న‌బోతోంది. అది కూడా పెద్ద హీరో మూవీలో. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. ఎన్టీఆర్‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తున్న ‘నాన్న‌కు ప్రేమ‌తో’లో మ‌ధుబాల కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇన్నాళ్లూ ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచింది చిత్ర యూనిట్. ఇప్పుడే ఈ సంగ‌తి బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆమె పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్త‌యింద‌ట‌. క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌ను మ‌ధుబాల పోషిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఆమె ఎన్టీఆర్ కు తల్లి పాత్రలో నటిస్తోందా? లేక అత్తగానా లేక ఇంకేదైనా పాత్రలోనా?
Tags:    
  • Madhubala 
  • NTR Nannaku Prematho movie 
  • Telugu NEWs 

Similar News

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

Copyright @2026

Powered by Blink CMS