• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెక్సీ ఖాన్ లేడి.. చివరకు...

సెక్సీ ఖాన్ లేడి.. చివరకు అవే..

By - Tupaki Desk
Update: 2016-11-20 09:30 GMT
2002లో రిలీజైన 'కాంటే' సినిమాలో ఒక హిట్ సాంగ్ ఉంది. అప్పట్లో మలైకా అరోరా తన అందాలను భారీగా ఆరబోసిన ఆ పాటి 'మాహి వే' అంటూ సాగుతుంటుంది. ఈ పాట ఎంత పెద్ద హిట్ అనేది మనం వేరే చెప్పక్కర్లేదు. అయితే అదే పాటను ఇప్పుడు కాస్త కొత్తగా రీమిక్స్ చేసి 'వజాహ్ తుమ్ హో' అనే సినిమాలో మరోసారి పెట్టారు. ఆ పాటలో డ్యాన్స్ చేసింది ఎవరో తెలుసా?

అప్పుడెప్పుడో సల్మాన్ ఖాన్ సినిమాలో డెబ్యూ చేసినా కూడా హెవీ డ్యూటి అందాల బ్యూటి జరీన్ ఖాన్ కు అస్సలు బ్రేకే రాలేదు. కాని మొన్నామధ్యన వచ్చిన హేట్ స్టోరి 3 సినిమాలో మాత్రం అమ్మడు భారీగా రెచ్చిపోయింది. కేవలం బ్రా ధరించి చాలా సీన్లు సాంగులూ చేసింది కూడా. కాని ఏం లాభం.. సినిమా తీసిన నిర్మాతలకు ఈ అందాలు డబ్బులు తెచ్చిపెట్టేశాయి కాని.. అమ్మడుకి మాత్రం పెద్దగా ఏమీ వర్కవుట్ కాలేదు.

కట్ చేస్తే ఇప్పుడు అదే నిర్మాతలు తీసిన వజాహ్ తుమ్ హో సినిమాలో అమ్మడు ఈ మాహీ వే కొత్త వర్షన్ ఐటెం సాంగులో చేసింది. అందాల ఆరబోసేద్దామని తెగ ప్రయత్నించింది. కాని పెద్దగా ఖాన్ లేడీ అసలు ఏమాత్రం ఎట్రాక్ట్ చేయలేకపోయింది. అది సంగతి. కాకపోతే చివరకు ఇలా ఐటెం సాంగులు చేసుకోవడం.. అయ్యో పాపం!!
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    
  • Maahi Ve Video Song 
  • Wajah Tum Ho 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS