• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఖిలాడీ కోట‌లో క్వీన్...

ఖిలాడీ కోట‌లో క్వీన్ మెరుపులు.. ఎవ‌రీ బ్యూటీ?

By - Tupaki Desk
Update: 2021-04-15 14:30 GMT
సౌత్ ఇండ‌స్ట్రీలో ఆరంభ‌మే మెగా హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది డింపుల్ హ‌యాతీ. ఈ భామ తొలుత వ‌రుణ్ స‌ర‌స‌న గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ చిత్రంలో సూపర్ హిట్ స్పెషల్ సాంగ్ `జర్రా జర్రా’..` లో కనిపించింది. అటూపై సౌత్ లో ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. అలాగే హిందీ పరిశ్ర‌మ‌లో స్టార్ డైరెక్ట‌ర్ తో ఆఫ‌ర్ ద‌క్కించుకుంది.

ధనుష్, అక్షయ్ కుమార్ .. సారా అలీ ఖాన్ లాంటి క్రేజీ స్టార్ల‌తో రూపొందుతున్న బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా `అట్రాంగి రే`లో డింపుల్ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాల్ని చూసి ఎంపిక చేసుకున్నారు. అట్రాంగిరే లో‌ ధ‌నుష్ స‌ర‌స‌న డింపుల్ క‌నిపించ‌నుంది.

మ‌రోవైపు మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఖిలాడీ చిత్రంలోనూ డింపుల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంత‌కుముందు రిలీజైన ఖిలాడీ టీజ‌ర్ లోనూ ఈ అమ్మ‌డు మురిపించింది. ఇక డింపుల్ ఇంత‌కుముందు గ‌ల్ఫ్ అనే తెలుగు చిత్రంలో న‌టించినా అంత‌గా గుర్తింపు రాలేదు. ఇప్పుడు మాస్ రాజాతో ఈ అమ్మ‌డికి బ్రేక్ ల‌భిస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌద‌రి మ‌రో నాయిక‌. తాజాగా డింపుల్ కొత్త లుక్ సోష‌ల్ మీడియాల్లో రిలీజ్ కాగానే ఖిలాడీ కోట‌లో ప్రిన్సెస్ అంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఈ ఫోటోని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.
Tags:    
  • Dimple Hayathi 
  • Khiladi 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS