ప్రభాస్ తో లోకేష్ కనగరాజ్… నెక్స్ట్ లెవల్
కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న లోకేష్ సినిమాలు అన్ని కూడా ఒకదాని తో ఇంకోటి లింక్ అయ్యి ఉంటాయి. లోకేష్ యూనివర్స్ పెట్టుకొని అందులో తన ప్రాజెక్ట్స్ అన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో భాగం గానే ఇప్పుడు ఇళయదళపతి విజయ్ తో లియో మూవీ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశం తోనే ఈ మూవీ సిద్ధం అవుతోంది. తాజాగా లియో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంటరెస్టింగ్ అప్డేట్ తెర పైకి వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో లోకేష్ నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నారంట. లోకేష్ ఈ విషయం గురించి చెప్పినట్లు టాక్ నడుస్తోంది.
ప్రభాస్ తో నెక్స్ట్ నేను చేయబోయే మూవీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఉండబోతోంది. ఇది మా ఇద్దరి కెరియర్ లో అతి పెద్ద సినిమా. ప్రస్తుతం దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లియో రిలీజ్ తర్వాత జరగనుంది. స్టొరీ ఇప్పటికే ప్రభాస్ ని నేరేట్ చేయడం జరిగిందని, ఫైనల్ అయినట్లు కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. లోకేష్ యూనివర్స్ లో భాగం గానే ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందంట.
ఇప్పుడు ఇదే సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి రాజా డీలాక్స్ సినిమాలు పూర్తి చేసే పని లో ఉన్నారు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ తెరకెక్కనుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో కూడా ప్రభాస్ ఒక సినిమా కమిట్ అయ్యారు. మరి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కాంబినేషన్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోతున్నారు.