• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్‌: అసత్యం...

ట్రైలర్ టాక్‌: అసత్యం చెప్పే 'లై'

By - Tupaki Desk
Update: 2017-08-06 03:53 GMT
ఒక సినిమాను హిట్ చేయాలంటే.. ఆ సినిమా టైటిల్ దగ్గర నుండి ప్రతీదీ ఆకట్టుకోవాలి. అలా ఆకట్టుకుంటేనే అప్పుడు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. అదిగో అదే తరహాలో 'లై' అంటూ ఒక ఇంగ్లీషు టైటిల్ పెట్టి.. నితిన్ అండ్ కో.. కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. పదండి  ఎలా ఉందో చూద్దాం.

ఆ హీరో పేరు ఏ.సత్యం. ఇంగ్లీషులో రాస్తే వాడుకబాషలో అసత్యం. ఇక హీరో హీరోయిన్ కలసిన వెంటనే అబద్దాలు మాత్రమే మాట్లాడుకుంటారు. ఆ తరువాత వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. అబద్దాలు చెప్పినా నేను ప్రేమలో పడ్డా అని అమ్మాయి అంటే.. అసలు అబద్దాలకే అమ్మాయిలు పడేది అంటూ హీరో చెప్పడం. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఒక మాఫియా డాన్ కు సంబంధించి ఒక ప్యాకెట్ మిస్సయ్యింది. ఆ ప్యాకెట్ కోసం యుద్దం. ''బలహీనత లేని బలవంతుడిని భగవంతుడుని ఇప్పటివరకు సృష్టించలేదు'' అనే లైన్ తో నితిన్ ఈ మొత్తం యవ్వారంలోకి దూకేయడం. విలన్ గా అర్జున్ కూడా తన సత్తా చాటడం. ఇదే కథ. ట్రైలర్ ను చూస్తే ఇదే అర్ధమవుతోంది. మణిశర్మ మ్యూజిక్ యువరాజ్ ఫోటోగ్రాఫి ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్. కొత్తగా ఒక లవ్ స్టోరీని చెబుతూ.. అందులో మాఫియా టచ్.. బాగానే ఇచ్చారు.

ఆగస్టు 11న 'లై' సినిమా విడుదలవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ ఒక భారీ హిట్టే కొట్టాల్సి ఉంది. ఎందుకంటే సినిమా ఆల్రెడీ 40 కోట్లు బడ్జెట్ ను టచ్ చేసిందనే టాక్ ఉంది కాబట్టి.. ఆ రేంజులో కొడితేనే బడ్జెట్ రికవరి అవుతుంది. కాకపోతే ఇప్పుడు టీజర్ అండ్ ట్రైలర్ చూశాక.. అలాంటి ఫీట్ చేయడం పెద్ద కష్టం కాదనే అనిపిస్తోంది.


Full View
Tags:    
  • Nithin 
  • Nithin LIE 
  • Nithin LIE Trailer 
  • Telugu NEWs 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS