• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటోటాక్: లెద‌ర్...

ఫోటోటాక్: లెద‌ర్ దుస్తుల్లో దాచేసిన‌ నిధులిలా?

By - Tupaki Desk
Update: 2022-04-11 05:37 GMT
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అన్ లిమిటెడ్ సోషల్ మీడియా ట్రీట్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ భామ కూడా సాటి నాయికల్లానే కాంపిటీషన్ లో గ్రాఫ్ పెంచుకోవాలని తపిస్తోంది. ఆ క్రమంలోనే నెవ్వర్ బిఫోర్ హాట్ ఫోటోషూట్లతో వెబ్ లో విరుచుకుపడుతోంది. తాజాగా బ్లాక్ లెద‌ర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తున్న ఫోటోషూట్ తో అంతర్జాలంలో మంటలు  రేపుతోంది. సమ్మర్ హీట్ కి తగ్గట్టే ఈ అమ్మడి కూల్ యాటిట్యూడ్ అగ్గి రాజేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.

బ్లాక్ లెద‌ర్ లో క్లీవేజ్ అందాలు మ్యాచింగ్  పొట్ట‌లి  నిర్క‌రులో థై అందాల ఎలివేష‌న్ తో కుర్ర‌కారుని ఫిదా చేస్తోంది. ఈ రెండింటి ఎలివేష‌న్ త‌ట్టుకోవ‌డ‌మే క‌ష్ట‌మ‌నుకుంటే అంత‌కు మించిన కొంటె చూపులో లాక్ చేస్తోంది. పెద‌వుకుల లైట్ గా లిప్ స్టిక్ పూసుకుని  స్టూల్ పై  కుర్చుని  అమ్మ‌డు వ‌య్యారంగా కెమెరాకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోని గంట ముందే ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. నిధి అగ‌ర్వాల్ అభిమానులు హాట్ కామెంట్ల‌తో విరుచుకు ప‌డుతున్నారు.

నిధి కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ హిస్టారికల్ పీరియడ్ మూవీ `హ‌రి హ‌ర  వీర‌మ‌ల్లు`లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. మరిన్ని ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాదే అయినా పెరిగింది మాత్రం బెంగుళూరులో.  అందుకే ఈ భామను బెంగుళూరు భామ అంటున్నారు.  బాలీవుడ్ ఫిలిం 'మున్నా మైఖేల్' తో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి 'సవ్యసాచి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత 'Mr.మజ్ను' లో నటించింది.

కానీ `ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతోనే బాగా ఫేమ‌స్ అయింది. ఆ సినిమా స‌క్సెస్ తో   మూడు నాలుగు ప్రాజెక్టుల్లో న‌టించింది. కానీ అవేవి స‌క్సెస్ అవ్వ‌క‌పోడంతో అమ్మ‌డు రేసులో వెనుక‌బ‌డిపోయింది. ప్ర‌స్తుతం నిధి ఆశ‌ల‌న్నీ ప‌వ‌న్ సినిమాపైనే ఉన్నాయి
Tags:    
  • Tollywood 
  • starheroine 
  • acter 
  • nidhiagarwal 
  • newpic 
  • blackdress 
  • telugunews 
  • tupakinews 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS