• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ చెంప...

సూపర్ స్టార్ చెంప పగలగొట్టిన లేడీ

By - Tupaki Desk
Update: 2016-03-04 13:30 GMT
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్.. అంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ ఉంటారు కానీ.. చెంప పగలకొట్టే వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది నిజమే. ఈ విషయం స్వయంగా చెప్పాడు షారూక్ ఖాన్. ఓ సారి ట్రైన్ లో ఓ లేడీ తనను చెంపదెబ్బ కొట్టిందని, నొప్పి తగ్గడానికి చాలా టైం పట్టిందని కూడా అన్నాడు. అసలేం జరిగిందో కూడా డీటైల్డ్ గా చెప్పాడు షారుక్.

ప్రస్తుతం ఫ్యాన్ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్న ఈ కింగ్ ఖాన్ ను.. మీరు మొదటి సారి ముంబై వచ్చినపుడు ట్రైన్ లో వచ్చారా.. ఫ్లైట్ లో వచ్చారా అని అడిగాడు ఓ వ్యక్తి. ట్రైన్ లోనే ముంబై వచ్చానని సమాధానం ఇచ్చిన బాద్ షా.. ఆ సమయంలో తనకు ఎదురైన ఓ అనుభవం కూడా పంచుకున్నాడు. షారూక్ ఎక్కిన ట్రైన్.. ముంబై పరిసరాల్లోకి రాగానే లోకల్ గా మారిపోతుందట. ఈ విషయం తెలియని కింగ్ ఖాన్.. తన సీట్ పై ఎవరినీ కూర్చోనివ్వలేదట. అది నాది.. నేను రిజర్వ్ చేసుకున్నానని అన్నాడట.

కానీ ఓ మహిళకు మాత్రం సీట్ ఆఫర్ చేసిన షారుక్.. ఆమెతో ఉన్న మగవాళ్లను మాత్రం కూర్చోనివ్వను అని చెప్పాడట. దీంతో ఒళ్లు మండిన ఆమె.. షారుక్ ఖాన్ చెంపపై లాగి పెట్టి ఒకటి గట్టిగా ఇచ్చుకుందట. ఇది నీ సీటు కాదు.. అందరిదీ అని చెప్పి వెళ్లిపోయిందట. ఇది మాత్రం తన జన్మలో మర్చిపోలేనని చెప్పాడు షారూక్. అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా... ముంబై వచ్చే ముందు జరిగిన సంఘటన గుర్తుందంటే.. గట్టిగానే కొట్టిందన్న మాట.
Tags:    
  • Lady 
  • Shah Rukh Khan 
  • Train 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS