కన్నుగీటి సంపేస్తున్న కృతిశెట్టి.. ఖమ్మంలో వైష్ణవ్ తో సందడి!
చినుకులా వచ్చి.. ఉప్పెనలా మారిపోయింది కన్నడ బ్యూటీ కృతిశెట్టి. అటు.. తొలి సినిమాతోనే స్టార్ గా మారిపోయాడు వైష్ణవ్ తేజ్. తెలుగు రాష్ట్రాల్లోని కుర్రకారును బేబమ్మ అందంతో కట్టిపడేయగా.. అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు వైష్ణవ్. అయితే.. ఈ జంటకు ఫాలోయింగ్ బయట మామూలుగా లేదు. దీనికి నిదర్శనమే పై ఫొటో.
ఖమ్మం జిల్లా కేంద్రంలో కేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు వైష్ణవ్-కృతిశెట్టి. అయితే.. వీరిద్దరిని చూసేందుకు జనాలు వేల సంఖ్యలో రావడం విశేషం. టాప్ స్టార్లను చూడడానికి వచ్చినట్టుగా ఎగబడ్డారు. ఉప్పెన జంటను చూడ్డానికి వచ్చిన జన సంద్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా అందరికీ అభివాదాలు తెలిపిందీ జంట. అనంతరం ఓ సెల్ఫీకూడా తీసుకున్నారు. ఇందులో కృతిశెట్టి కన్నుగీటిన తీరు చూసి యువకులు మనసు పారేసుకుంటున్నారు. ఇలా కన్నుగీటి సంపేస్తే ఏమైపోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.