• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బోయ్స్ గుండెల్లో చిచ్చు...

బోయ్స్ గుండెల్లో చిచ్చు పెట్టిన ఉప్పెన బ్యూటీ

By - Tupaki Desk
Update: 2021-04-10 17:30 GMT
న‌టించిన తొలి చిత్రంతోనే కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది కృతి శెట్టి. ఉప్పెన గాళ్ గా ఈ బ్యూటీకి తెలుగు నాట గొప్ప ఫాలోయింగ్ ఏర్ప‌డింది. కృతి అంటే ఒక మెరుపు.. అంత‌కుమించి క‌వ్వింత‌.. హుషారు.. ఆ అందానికి ఫిదా కాని స్కూల్ కాలేజ్ కుర్రాడు లేడు. అంత‌గా ఈ భామ బోయ్స్ గుండెల్లో చిచ్చు పెట్టింది.

మొద‌టి సినిమా రిలీజ్ కాక ముందే నాలుగు సినిమాల‌కు సంత‌కాలు చేసింది ఈ క‌న్న‌డిగ‌. సుధీర్ బాబు - ఇంద్ర‌గంటి సినిమా.. నాని స‌ర‌స‌న శ్యామ్ సింఘ‌రాయ్ చిత్రాలతో ప్ర‌స్తుతం బిజీ బిజీగా ఉంది. మ‌రోవైపు ఈ భామ రిబ్బ‌న్ క‌టింగులు షాపింగ్ మాల్స్ ఓపెనింగుల్లోనూ ఫుల్ బిజీగా ఉంది.

ఇక సోష‌ల్ మీడియాల్లోనూ కృతి భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇన్ ‌స్టాగ్రామ్ లో సంచలనం సృష్టించే సరికొత్త ఫోటోషూట్లను కృతి పోస్ట్ చేస్తోంది. తాజాగా ఓ స్పెష‌ల్ ఫోటోని కృతి షేర్ చేసింది. ఇది అనార్కలి సూట్.. ఆ వంగ‌పువ్వు రంగు డిజైన‌ర్ సూట్ కి త‌గ్గ‌ట్టే కాంబినేష‌న్ డైమండ్ అండ్ సిల్వ‌ర్ కాంబినేష‌న్ చెవి లోలాకులు ధ‌రించింది. త‌న‌దైన ముగ్ధ‌మ‌నోహ‌ర రూపంతో మ‌రోసారి యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. `ఐ పర్పుల్ యు` అనే క్యాప్ష‌న్ తో ఈ ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.
Tags:    
  • Kriti Shetty 
  • Uppena 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS