• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్కూల్స్‌ లో...

స్కూల్స్‌ లో సెక్సెడ్యుకేషన్‌ కావాలంటున్న మహేష్‌ హీరోయిన్‌

By - Tupaki Desk
Update: 2020-05-15 06:00 GMT
దిల్లీకి చెందిన స్కూల్‌ విద్యార్థులు కొందరు బాయ్స్‌ లాకర్‌ రూం అంటూ ఒక సోషల్‌ మీడియా గ్రూప్‌ క్రియేట్‌ చేసి అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడుకోవడం అమ్మాయిల ఫొటోలను షేర్‌ చేసుకోవడం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈ సంఘటన గురించి మీడియాలో చర్చ జరుగుతోంది. స్కూల్‌ పిల్లలు అలాంటి పని చేయడంతో ఈ సమాజం ఏమై పోతుందో అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

బాయ్స్‌ లాకర్‌ రూం సంఘటనపై మహేష్‌బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రం హీరోయిన్‌ కృతి సనన్‌ తీవ్రంగా స్పందించింది. మనం ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామో అన్న సందేహం కలుగుతుంది. ఈ సంఘటన గురించి మొదట విన్నప్పుడు షాక్‌ అయ్యాను. వార్త మొత్తం చదివేందుకు ఇబ్బందిగా అనిపించింది. మామూలుగా అయితే అబ్బాయిలు అమ్మాయిల గురించి మాట్లాడుకోవడం కామన్‌. కాని దానికి ఒక హద్దు ఉంటుంది. సెక్సీగా ఉంటుందని మాట్లాడుకోవడం వరకు పర్వాలేదు కాని, వారు మరీ శృతిమించారు.

వారి మాటలు విన్నాక బాధ వేసింది. స్కూల్‌ పిల్లల్లో ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఉంటాయా. అమ్మాయిు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనే దోరణిలో పిల్లలు ఉన్నారు. వారి తీరు మారాలి. అందుకు గాను స్కూల్‌లో సెక్సెడ్యుకేషన్‌ను తీసుకు రావాలి. అప్పుడే అబ్బాయిలు అమ్మాయిల గురించి తప్పుగా ఆలోచించడం, తప్పుగా ప్రవర్తించడం మానేస్తారంటూ ఈ సందర్బంగా కృతి సనన్‌ చెప్పుకొచ్చింది.
Tags:    
  • Kriti Sanon reacts to Bois Locker Room controversy 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS