• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ​ఫ్యూచర్ కోసం చరణ్ అక్క...

​ఫ్యూచర్ కోసం చరణ్ అక్క ఆన్సర్

By - Tupaki Desk
Update: 2017-06-04 10:34 GMT
ఫెయిర్ నెస్ క్రీమ్స్ ప్రకటనలపై హీరోయిన్లు విభిన్నమైన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ తో ‘తీన్ మార్’, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాల్లో నటించిన కృతి ఖర్బందా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చాలా బ్యాలెన్సెడ్ గా చెప్పింది. ‘గెస్ట్ ఇన్ లండన్’ లో నటిస్తున్న కృతి.. మూవీ ప్రచారంలో భాగంగా సినిమా విశేషాలతో పాటు.. ఫేస్ క్రీమ్ యాడ్స్ పై అలర్ట్ గా ఆన్సర్ చేసింది.

“క్రీమ్స్ గురించి చెప్పాలంటే.. నాకు నచ్చితే నేను వాడతాను.. అందులో తప్పేం ఉంది? మార్కెటింగ్ చేయడం తప్పు ఏమి లేదు. వాళ్ళు ఎలా చెబుతున్నారు అనేది ఇక్కడ అసలు సమస్య. దేవతలా ఉంటేనే పెళ్లి అవుతుంది. అందంగా లేకుంటే పెళ్లికాదు అని చెప్పడం తప్పు. మీ చర్మానికి అది ఉపయోగపడితే మీరు తప్పకుండా కొంటారు కదా? అలా అయితే.. మరి మేకప్ ప్రోడక్ట్స్ కూడా నిషేధించాలి కదా.. అవి మనకు నష్టం చేస్తాయని తెలిసినా ఎందుకు వాడుతున్నాం. యామి గౌతమ్ చేసిన యాడ్ చూశాను. అందులో నాకేమీ తప్పు కనిపించలేదు. మనం ఎలా ఉంటే బాగుంటుందో ఊహించుకుని.. అందుకు తగ్గట్లుగానే వాటిని వాడతాం. ఎవరినైనా తక్కువ చేయడం.. తప్పుడు ప్రచారం చేస్తే అభ్యంతరపెట్టాలి. అంతే తప్ప ప్రొడక్ట్ ని విమర్శించడం కాదు” అని కాస్త గట్టిగానే చెప్పింది బ్రూస్ లీ అక్క.

అంతేలే.. ఇప్పుడు విమర్శించేసి.. తర్వాత ఆ యాడ్స్ లో చేసే అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు. అందుకే కర్ర విరక్కుండా.. పాము చావకుంజా జాగ్రత్త పడింది కృతి కర్బందా. ఇలాంటి సమాధానం వింటే.. అడగి తప్పు చేశామని అడిగినవాళ్లకు అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kriti Kharbanda 
  • Fairness Cream Adds 
  • Telugu NEWs 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS