• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెడ్ రూమ్ సీన్స్.. పవన్...

బెడ్ రూమ్ సీన్స్.. పవన్ హీరోయిన్..

By - Tupaki Desk
Update: 2016-04-14 13:30 GMT
కృతి కర్బందా..  టాలీవుడ్ జనాలకు ఈ భామ బాగానే తెలుసు. అప్పుడెప్పుడో బోణీ మూవీతో సినిమాల్లో బోణీ కొట్టినా.. హిట్టు దక్కక శాండల్ వుడ్ కి చెక్కేసింది. ఆ తర్వాత కూడా పవన్ తీన్ మార్ లో కనిపించింది. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అక్కగా బ్రూస్ లీ మూవీలోనూ యాక్ట్ చేసింది. తమిళ్ బ్రూస్ లీ అయితే ఈమే హీరోయిన్. ఇన్ని చేసినా, టాలీవుడ్ లో మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదు.

కానీ ఇఫ్పుడు రాజ్ 4 మూవీలో యాక్ట్ చేస్తోందనగానే.. నేషనల్ వైడ్ గా కృతికి క్రేజ్ పెరిగిపోయింది. మరీ అడల్ట్ మూవీస్ కాకపోయినా.. రాజ్ సిరీస్ లో వచ్చే సినిమాలు.. వీటికి ఏ మాత్రం తీసిపోవు. ఇప్పుడు అలాంటి ఇంటిమేట్ సీన్లను రాజ్ 4లో చాలానే చేశానంటోది బ్రూస్ లీ అక్క. 'నేనింతకు ముందు ముద్దు సీన్లలో చాలాసార్లే చేశాను కానీ.. డైరెక్టుగా బెడ్ రూమ్ సీన్స్ నాకు బాగా కొత్త. అసలు ఏ మాత్రం అనుభవం లేకపోవడంతో ఇబ్బంది పడ్డాను. కానీ ఆ సీన్స్ పండకపోతే సినిమా ఔట్ పుట్ సరిగా ఉండదు. ఇమ్రాన్ హష్మీ - గౌరవ్ అరోరాలతో చేసిన ఇంటిమేట్ సీన్స్ చాలా బాగా వచ్చాయి' అంటోంది కృతి కర్బందా.

 ఏమైనా.. బాలీవుడ్ అరంగేట్రంలోనే రాజ్ 4 లాంటి క్రేజీ ప్రాజెక్టు చేయడం అమ్మడికి బాగానే కలిసొచ్చేట్టుగా ఉంది. ఈ మూవీ రిజల్ట్ కానీ పాజిటివ్ గా వచ్చిందంటే.. బాలీవుడ్ భామల జాబితాలో మరో పేరు చేరిపోయినట్లే.
Tags:    
  • Kriti Kharbanda 
  • Raaz 4 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS