• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ అక్క చెప్పే రహస్యం...

చరణ్ అక్క చెప్పే రహస్యం ఏంటో

By - Tupaki Desk
Update: 2016-07-05 11:44 GMT
రామ్ చరణ్ కి అక్కగా బ్రూస్ లీ మూవీలో కనిపించిన హీరోయిన్ కృతి కర్బందా. కేరక్టర్ నచ్చితే.. ఎలాంటి రోల్ అయినా చేసేస్తానని.. ఓ టాప్ హీరోకి అక్క రోల్ కి అంగీకరించడం ద్వారా ప్రూవ్ చేసింది ఈ భామ. ఇప్పటివరకూ తెలుగు - కన్నడ భాషల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తమిళ్ - హిందీల్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయింది. తమిళ్ లో అయితే బ్రూస్ లీ అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో ట్యాలెంట్ చూపిస్తానంటున్న కృతి కర్బందా.. హిందీలో మాత్రం భయపెట్టేస్తోంది.

రాజ్.. హిందీలో హారర్ సినిమాలకు తిరిగి ఊపిరినిచ్చిన సినిమా ఇది. ఇప్పుడు రాజ్ రీబూట్ అంటూ రూపొందుతున్న లేటెస్ట్ మూవీలో లీడ్ రోల్ చేస్తోంది కృతి కర్బందా. ఇప్పటికే పిక్చరైజేషన్ పూర్తయిపోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ హష్మీకి జంటగా కృతి నటించిన ఈ మూవీని సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నాడు దర్శకుడు విక్రమ్ భట్. రేపు(జూలై6) ఆడియో రిలీజ్ సందర్భంగా.. ఇప్పుడు రాజ్ రీబూట్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసింది యూనిట్.

రాజ్ రీబూట్ పోస్టర్ లో కనిపిస్తున్న కృతి కర్బందాని గభాలున చూస్తే..  భయం వేయక మానదు. కళ్లలో వేరే ప్రతి రూపాలను చూపిస్తూ.. లుక్ తోనే భయపెట్టేస్తోంది ఈ భామ. ప్లెయిన్ గా కనిపిస్తూ.. పోస్టర్ లోనే ఇంత భయంకరంగా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద అరంగేట్రంలోనే చెర్రీ అక్క భయపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. .
Tags:    
  • Kriti Kharbanda 
  • Raaz Reboot Movie 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS