• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ అందానికి హిట్స్ కూడా...

ఈ అందానికి హిట్స్ కూడా పడితేనా

By - Tupaki Desk
Update: 2016-11-17 09:30 GMT
బోణీ అంటూ టాలీవుడ్ తోనే సినీ రంగానికి బోణీ కొట్టిన బ్యూటీ కృతి కర్బందా. ఆ తర్వాత తెలుగు.. కన్నడ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కంటిన్యూ చేసింది కానీ.. శాండల్ వుడ్ లోనే సెటిల్ అయిపోయే వరకూ వచ్చేసింది. కానీ బ్రూస్ లీ లో రామ్ చరణ్ కి అక్కగా నటించడం.. ఆ తర్వాత బాలీవుడ్ లో 'రాజ్ రీబూట్' లో చేయడంతో.. కృతి రేంజ్ మారిపోతుందనే అనుకున్నారు.

బాలీవుడ్ రాజ్ రీబూట్ ఫ్లాపైనా కూడా.. అమ్మడిని అక్కడోళ్ళు బాగా ఈవెంట్లకు పిలుస్తున్నారు. బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్ లో.. రీసెంట్ గా ఓ ఈవెంట్ సందడి చేసింది. నడుం దగ్గర కిటికీ ఓపెన్ చేసి మరీ నడుం అందాలను చూపిస్తోంది. కాసింత పొదుపు పాటిస్తున్న క్లీవేజ్ షో విషయంలోనూ లోటు చేయలేదు. మినీ ఫ్రాక్ కావడంతో.. కాలి సోకులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ అందానికి పాపం హిట్ పడట్లేదు.  అయితే.. ఇలా ఈవెంట్లు ఫోటో షూట్స్ తో అయినా..  బాలీవుడ్ లో కుదురుకునే అవకాశం చిక్కుతుందనే ఉద్దేశ్యంతో.. వేటినీ వదలకుండా కంటిన్యూ చేస్తోంది. అసలు ఈ గ్లామర్ కు ఒక్క హిట్ పడితేనా.. స్టోరీ మారిపోతుంది అంతే.

ప్రస్తుతం మాస్తిగుడి అనే కన్నడ సినిమాలో నటిస్తుంటే.. ఆ మూవీ షూటింగ్ లో ఇద్దరు టెక్నీషియన్స్ చనిపోవడం కారణంగా.. ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. 'అతిథి ఇన్ లండన్' అనే హిందీ సినిమాలో చేస్తోంది. అదయినా హిట్ అవుతుందని బోలెడన్ని హోప్స్ పెట్టుకుంది కృతి కర్బందా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kriti Kharbanda 
  • Femina Hair Heroes Awards 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS