• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉప్పెన ముద్దుగుమ్మ జోరు...

ఉప్పెన ముద్దుగుమ్మ జోరు కంటిన్యూ

By - Tupaki Desk
Update: 2020-12-16 02:30 GMT
ఉప్పెన సినిమాలో హీరోయిన్‌ గా నటించిన కృతి శెట్టి పేరు మారు మ్రోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె నటించిన మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే చేతిలో అరడజను వరకు సినిమాలు పెట్టేసుకుంది. ఇప్పటికే సుధీర్ బాబు కు జోడీగా ఒక సినిమా చేస్తున్న ఈ అమ్మడు ఇటీవలే నానికి జోడీగా శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొదటి సినిమా విడుదల కాకుండా వరుసగా ఇన్ని సినిమాలు చేస్తున్న ఘనత కేవలం ఈ అమ్మడికే దక్కంది అంటున్నారు. తాజాగా కృతి శెట్టి తదుపరి సినిమా అనధికారిక క్లారిటీ వచ్చేసింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్‌ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న అలివేలుమంగ వెంకటరమణ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. గోపీచంద్‌ కు జోడీగా కీర్తి సురేష్‌ అనే వార్తలు వచ్చాయి. మరి ఆమె స్థానంలో ఈమె కనిపించబోతుందా లేదంటే మరో హీరోయిన్‌ గా ఈ సినిమాలో కృతి శెట్టి నటించబోతుందా అనేది చూడాలి. ఇంకా పలు సినిమాల్లో కూడా ఈమె నటించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2021లో ఈమె నటించిన ఆరు ఏడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటీవలే ఈమె తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాకు కూడా ఓకే అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    
  • Gopichand 
  • Teja 
  • Alivelu Venkataramana 
  • Kriti Shetty 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS