కృష్ణ కృష్ణ‌.. అన్నీ అవే చిలిపి ముద్దులు.. క‌ళ్లప్ప‌గించొద్దు!

Update: 2021-02-11 09:30 GMT
కృష్ణ కృష్ణ‌.. అన్నీ అవే చిలిపి ముద్దులు.. క‌ళ్లప్ప‌గించొద్దు! ..ఒక వెట‌ర‌న్ స్టారో హీరోకి డాట‌ర్ .. ఒక స్టార్ హీరోకి సిస్ట‌ర్ .. ఆవిడ వేడెక్కించే స్టింట్ చూశాక ఇలా కాక‌పోతే ఇంకేమ‌ని ఫీల‌వుతారు యూత్?

హ‌ర హ‌రా.. ఏమిటీ పాడుప‌ని? ప‌బ్లిక్ లో అలా పెద‌వి ముద్దుల తాంబూలం లాగించేస్తుంటే చూసేందుకు ఎంత ఎబ్బెట్టుగా  ఉంటుంది?? అంటూ యువ‌త‌రం ఒక‌టే ఇదైపోతోంది మ‌రి.

బాలీవుడ్ వెట‌ర‌న్  తెలుగు వారికి సుప‌రిచితుడైన జాకీ ష్రాఫ్ వార‌సురాలు.. యంగ్ ట్యాలెంటెడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రి కృష్ణా ష్రాఫ్ ప‌బ్లిక్ రొమాన్స్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. పెద‌వి ముద్దుల‌తో బికినీ షూట్ల‌తో అగ్గి రాజేయ‌డం నా జ‌న్మ‌హ‌క్కు అన్న‌ట్టే ఉంటుంది. ఇంత‌కుముందు ఎక్స్ బోయ్ ఫ్రెండ్ తో ఇదే స్పీడ్. పాత బోయ్ ఫ్రెండ్ ఇబాన్ హామ్స్ కి టాటా చెప్పాక కృష్ణ మ‌రింత‌గా చెల‌రేగి ఈ టైప్ ఫోటోల్ని షేర్ చేయ‌డం ఫిలింస‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. న‌వంబ‌ర్ -డిసెంబ‌ర్ లో నే అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసినా త‌న‌ని ఇంకా మ‌ర్చిపోలేక‌పోతోంది. మ‌రోవైపు ఎక్స్ బోయ్ ఫ్రెండ్ ఇంకా టైగ‌ర్ ష్రాఫ్ కి కూడా ట‌చ్ లోనే ఉన్నాడు. మొన్న‌టికి మొన్న టైగ‌ర్ ష‌ర్ట్ లెస్ ఫీట్ కి అత‌డు ఇన్ స్టాలో రిప్ల‌య్ కూడా ఇవ్వ‌డం వేడెక్కించింది. ఇక కృష్ణా ష్రాఫ్ త‌న లైఫ్ టైమ్ రొమాన్స్ ని ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌గా రివీల్ చేస్తూ హీట్ పెంచేస్తోంది.
Tags:    

Similar News