• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కియారా కూడా అవే అబద్దాలు

కియారా కూడా అవే అబద్దాలు

By - Tupaki Desk
Update: 2019-01-07 08:17 GMT
తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనేది చాలా కామన్‌ అనేది అందరికి తెలిసిన విషయమే. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారు ఏదో ఒక సందర్బంలో, ఎవరితోనో ఒకరితో కాస్టింగ్‌ కౌచ్‌ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, గతంలో కూడా ఎదుర్కొన్నారు అంటూ ఇప్పటికే పలువురు గగ్గోలు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేదే లేదు అంటూ మాట్లాడుతున్నారు. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడితే ఎక్కడ అవకాశాలు దక్కవో అనే ఉద్దేశ్యంతో కాస్టింగ్‌ కౌచ్‌ లేదంటూ మాట్లాడుతున్నారు.

ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్స్‌ కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇండస్ట్రీలో లేనే లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాస్టింగ్‌ కౌచ్‌ తమకు అస్సలు ఎదురు కాలేదని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తాజాగా కైరా అద్వానీ కూడా అదే జాబితాలో చేరింది. బాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా అవకాశాలు దక్కించుకునేందుకు చాలా కష్టపడ్డ కైరా అద్వానీ ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పటికే ఈమె నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

వినయ విధేయ రామ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన కైరా అద్వానీ తాను ఎప్పుడు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ను ఎదుర్కోలేదని, అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉన్నట్లుగా కూడా నా దృష్టికి రాలేదని చెప్పుకొచ్చింది. నా చుట్టు ఉన్న వారు కూడా నాతో ఎప్పుడు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడినది లేదని పేర్కొంది. చేతిలో సినిమాున్న కారణంగానే కైరా అద్వానీ ఇలా మాట్లాడుతోందని కొందరు విమర్శలు చేస్తున్నారు. చేతిలో సినిమాలు లేనప్పుడు మాత్రమే కాస్టింగ్‌ కౌచ్‌ గురించి హీరోయిన్స్‌ స్పందిస్తున్నారు. చేతిలో ఉన్న అవకాశాలు జారీపోతాయనే భయంతోనే కాస్టింగ్‌ కౌచ్‌ పై నిజాలు చెప్పేందుకు భయపడుతారు. కైరా కూడా అదే విధంగా అవకాశా కోసం అబద్దాలు ఆడుతున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Full View

Tags:    
  • Kiara Advani 
  • Casting Couch 
  • Film Industry 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS