• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కియ‌రా రెడ్ హాట్ కిర్రాక్...

కియ‌రా రెడ్ హాట్ కిర్రాక్ లుక్‌

By - Tupaki Desk
Update: 2018-12-16 09:29 GMT
ముంబై బ్యూటీ కియ‌రా అద్వాణీ స్పీడ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఈ భామ గ‌త కొంత‌కాలంగా ర్యాంప్ షోలు - ప‌బ్లిక్ వేడుక‌ల్లో చెల‌రేగిపోతున్న తీరు చూస్తున్న‌దే. ఓవైపు బాలీవుడ్ ఫేజ్ 3లో వేడెక్కిస్తూనే - మ‌రోవైపు టాలీవుడ్ లోనూ ఈ అమ్మ‌డు ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వేడెక్కించే హాట్ అప్పియ‌రెన్స్‌ తో కియ‌రా షేకాడించేయ‌డంపై హాట్ హాట్‌ గా చ‌ర్చ సాగుతోంది.

టాలీవుడ్ లో న‌టించిన తొలి సినిమాతోనే కియ‌రా బ్లాక్‌ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. మ‌హేష్ స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను` బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో మ‌న ఫిలిం స‌ర్కిల్స్ లో ల‌క్కీ ఛామ్ గా వెలిగిపోతోంది. ఆ వెంట‌నే మ‌రో స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఈ ముద్దుగుమ్మ అవ‌కాశం అందుకోవ‌డంతో ప్ర‌స్తుతం యూత్ లో - మెగా ఫ్యాన్స్ లో కియ‌రాకి వీరలెవ‌ల్లో ఫాలోయింగ్ ఏర్ప‌డింది. చ‌ర‌ణ్‌- కియ‌రా జంట‌గా న‌టించిన `విన‌య విధేయ రామా` జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈలోగానే కియ‌రా అంద‌చందాల ఎలివేష‌న్ ఏ రేంజులో ఉందో మ‌చ్చుకు లీక్ చేస్తున్నాడు బోయ‌పాటి. మొన్న‌టికి మొన్న చెర్రీతో కియ‌రా రొమాన్స్ కి సంబంధించిన ఫోటోని రివీల్ చేశారు. ఆ ఫోటోలో కియ‌రా గ్లామ‌ర్ షో యూత్ ని వేడెక్కించింది. ఇప్పుడు అంత‌కుమించి మ‌రో రెడ్ హాట్ పోటో లీకైంది. ఈ ఫోటోలో కియ‌రా స్ట‌న్నింగ్ లుక్ మైమ‌రిపిస్తోంది. త‌స్స‌దియ్యా! అంటూ కుర్ర‌కారు వేడెక్కిపోతున్నారు. అన్న‌ట్టు చెర్రీ- కియ‌రా జంట‌పై తెర‌కెక్కించిన త‌స్స‌దియ్యా! సాంగ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందిట‌. ఇందులో చర‌ణ్ తో పోటీప‌డుతూ ఈ ముంబై బొమ్మ డ్యాన్సులు అద్భుతంగా చేస్తుంద‌ని చెబుతున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    
  • Kiara Advani 
  • Telugu news 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS