• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మం‌డే ఎడారిలో ఒయాసిస్సు...

మం‌డే ఎడారిలో ఒయాసిస్సు నీవు కియ‌రా

By - Tupaki Desk
Update: 2020-10-18 07:30 GMT
కియారా అద్వానీ సౌత్ నార్త్ రెండు చోట్లా పాపుల‌ర్ హీరోయిన్ అన్న సంగ‌తి తెలిసిన‌దే. బాలీవుడ్ లో ప్ర‌స్తుతం హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు హాట్ ఫేవ‌రెట్ ‌గా వెలిగిపోతోంది. `ల‌స్ట్ స్టోరీస్`..., క‌బీర్‌సింగ్...‌, గుడ్ న్యూజ్ వంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుని బాలీవుడ్ తో పాటు ద‌క్షిణాదిలోనూ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టిస్తున్న `ల‌క్ష్మీబాంబ్‌` చిత్రంలో న‌టిస్తోంది. `కాంచ‌న‌` ఆధారంగా రాఘ‌వ లారెన్స్ ఈ చిత్రాన్నిరీమేక్ చేస్తున్నాడు.

హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో కామెడీని మేళ‌వించి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 9న డిస్నీ ప్ల‌స్  హాట్ స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ ‌ని రిలీజ్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. తెలుగు- త‌మిళ వెర్ష‌న్‌ల‌కు కొంత భిన్నంగా ఎక్స్‌ట్రా ఎంట‌ర్ ‌టైన్ ‌మెంట్ ‌ని..హార‌ర్ అంశాల‌నీ జోడించి తెర‌కెక్కించ‌డంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు.

`బూర్జ్ ఖ‌లీఫా ...` అంటూ సాగే ఈ పాట‌ని అక్ష‌య్ కుమార్ - కియారా జంట‌‌పై చిత్రీక‌రించారు. అనార్క‌లీ త‌ర‌హా కాస్ట్యూమ్స్ ధ‌రించి హీటెక్కించే అందాల‌తో కియారా క‌నిపించ‌బోతోంది. ఈ పాట ని దుబాయ్  ఎడారిలో చిత్రీక‌రించారు. ఎర్ర‌టి ఎండ‌లో హీటెక్కించే అందాల‌తో చెప్పులు లేకుండా కియారా డ్యాన్స్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కీల‌క షెడ్యూళ్ల‌లో ఆనందించద‌గ్గ షెడ్యూల్ దుబాయ్‌. ఈ షెడ్యూల్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్యాన్సీ ఔట్ ఫిట్ ‌లో ఈ పాట‌ని చేయ‌డం జ‌రిగింది. మంచు కొండ‌ల్లో షిఫాన్ సారీలో డ్యాన్స్ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో ఈ ఎడారిలో కాళ్ల‌కి చెప్పులు లేకుండా న‌టించ‌డం అంతే క‌ష్టం` అని చెబుతోంది. 
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS