• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్‌ తర్వాత కూడా...

ప్రభాస్‌ తర్వాత కూడా తెలుగులోనే కేజీఎఫ్‌ డైరెక్టర్‌

By - Tupaki Desk
Update: 2020-12-12 12:12 GMT
కేజీఎఫ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆవిషయాన్ని అనధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చింది. ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ అవ్వగానే కేజీఎఫ్‌ స్టార్‌ డైరెక్టర్ తో సినిమా ఉంటుందని నందమూరి అభిమానులు వెయిట్‌ చేశారు. ఈ సమయంలో ప్రభాస్‌ తో సలార్‌ సినిమాను ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించాడు. దాంతో నందమూరి అభిమానులు ఉసూరు మంటున్నారు. వారికి కాస్త ఊరటను కలిగించే విషయం ఏంటీ అంటే సలార్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న సినిమా ఎన్టీఆర్‌ తో అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వరుసగా పాన్‌ ఇండియా సినిమాలను అది కూడా టాలీవుడ్‌ స్టార్‌ తో చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా 2022లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను ఇంకా పట్టాలెక్కించకుండానే తదుపరి సినిమా విషయంలో కూడా ప్రశాంత్‌ నీల్‌ క్లారిటీగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఒక సినిమాను చేయబోతున్నాడట. ఎన్టీఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. వరుసగా మూడు తెలుగు స్టార్‌ హీరోలతో ఈయన సినిమాలను రూపొందించబోతున్నాడు.
Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prashant Neel 
  • KGF 
  • KGF2 
  • Yash 
  • Prabhas Prashant Neel Movie Updates 
  • Radhe Shyam 
  • Prashant Neel Movie Update 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS