• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కె.జి.ఎఫ్ ఫ‌స్ట్ లుక్...

కె.జి.ఎఫ్ ఫ‌స్ట్ లుక్ ట్రీట్ కి రెడీ

By - Tupaki Desk
Update: 2019-12-14 08:26 GMT
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన కె.జి.ఎఫ్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. య‌శ్ ని 100 కోట్ల క్ల‌బ్ హీరోని చేయ‌డ‌మే గాక‌.. పాన్ ఇండియా హీరోగానూ ఆవిష్క‌రించింది ఈ చిత్రం. కె.జి.ఎఫ్ క‌న్న‌డ‌తో పాటు హిందీ-తెలుగు-త‌మిళంలోనూ విజ‌యం సాధించింది. కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా నేప‌థ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేపే క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కి అంతే పేరొచ్చింది. హోంబ‌లే ఫిలింస్ సంస్థ పేరు ఒక్క‌సారి గా మార్మోగి పోయింది.

ఇలాంటి గ్రేట్ ఫిలిమ్ కి సీక్వెల్ తెర‌కెక్కుతోంది! అంటే ఆ క్యూరియాసిటీ హైలెవ‌ల్లోనే ఉంటుంది. ఈసారి రాఖీ భాయ్ యాక్ష‌న్ ఏ లెవ‌ల్లో ఉంటుందోన‌న్న అంచ‌నాలు ఇప్ప‌టికే అభిమానుల్ని ఊపేస్తున్నాయి కె.జి.ఎఫ్‌ చాప్టర్ 2 టైటిల్ లుక్ తాజాగా రివీలైంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 21న సాయంత్రం 5:45 కి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.  పార్ట్ 2లో రాఖీ భాయ్ యష్ లుక్ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది తెలియాలంటే మ‌రో ఆరు రోజులు వేచి చూడాల్సిందే.

ఈ క్రేజీ మూవీలో మున్నాభాయ్ సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరాగా న‌టిస్తున్నారు. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన అధీరా లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మాఫియా సామ్రాజ్యంలో తాడిని త‌న్నేవాడొక‌డుంటే వాడి త‌ల‌ను త‌న్నేవాడు వేరొక‌డు ఉంటాడ‌ని ఈ సీక్వెల్ చిత్రంలో చూపించ‌బోతున్నారు. అందుకు త‌గ్గట్టే కోలార్ గ‌నుల్లో భారీ యాక్ష‌న్ క‌ట్టిప‌డేస్తుంద‌ని చెబుతున్నారు. 2020లో కె.జి.ఎఫ్ పాన్ ఇండియా లెవ‌ల్లో అత్యంత భారీగా రిలీజ్ కానుంది.
Tags:    
  • KGF Chapter 2 
  • first look 
  • KGF Chapter 2 Release Date 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS