• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ తో సినిమా.....

పవన్ తో సినిమా.. ఫాలోవర్స్ పెరిగారు

By - Tupaki Desk
Update: 2016-11-18 01:30 GMT
ఒక్కసారి లక్ తగిలితే దాన్ని ఎవరూ ఆపలేరు. కీర్తీ సురేష్ కి ఇప్పుడు ఆ కిస్మత్ బానే ఫేవర్ చేస్తున్నట్టుంది. ఓ వైపు హిట్స్ ఇస్తోన్న జోష్.. మరోవైపు బిగ్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేసే ఆఫర్స్.. ఇంకోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఫ్యాన్ బేస్- కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న ఓ హీరోయిన్ కి ఇంతకన్నా ఏం కావాలి. ఎగ్జాట్ గా ఇప్పుడు ఆ జాయ్ ఫుల్ మూడ్ లోనే ఉంది లోకల్ పాప. ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ సంఖ్య హాఫ్ క్రోర్ క్రాస్ చేయడంతో ఫెస్టివల్ చేసుకొంటుంది.

ఒకప్పుడు సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం యాక్టర్స్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వాళ్లని ఫాలో అవుతున్న ఫ్యాన్ బేసే కీ ఫ్యాక్టరైపోయింది. అందుకే ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టా అంటూ పాపులార్టీ ఉన్న సైట్స్ అన్నింటిలో యాక్టర్లందరూ ఓ పేజ్ ఓపెన్ చేసుకుంటున్నారు. క్రేజ్ ఫిగర్ దాటినప్పుడల్లా ఫాలోవర్స్ అందరికీ ఓ థ్యాంక్స్ చెబుతూ స్పెషల్ గా డిజైన్ చేసిన ఓ పోస్ట్ పెట్టేస్తున్నారు. మొన్న బన్నీ.. సమంతా ట్విట్టర్ అభిమానులకి ధన్యవాదాలు చెప్పుకొన్నారు. ఇప్పుడు కీర్తీ సురేష్ వంతు వచ్చింది. ఫేస్ బుక్ పేజీలో కీర్తీని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య ఫైవ్ మిలియన్స్ మార్క్ దాటేసింది.

అల్రెడీ కాజల్ కి 2 కోట్ల మంది.. రకుల్.. సమంతాకి 60+ లాక్స్ లో ఉన్నారుగా కీర్తీకి యాభైయేగా అనిపించొచ్చు. కానీ కాజల్ టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ. రకుల్.. సమంతా కూడా 6 ఏళ్లకి పైగా సీనియర్సే. సో వాళ్లకి అంతమంది ఫ్యాన్స్ ఉండటంలో వింతలేదు. కానీ మొన్న మొన్ననే కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తీ షార్ట్ స్పాన్ లో 50 లక్షలమందిని ఫాలోవర్స్ గా తనవైపు టర్న్ చేసుకుందంటే గ్రేటే మరి. పైగా పవన్ తో యాక్ట్ చేస్తున్నానని ఓ మెసేజ్ పెట్టే సరికి ఓవర్ నైట్ లో లక్షకి పైగా మంది కీర్తీని ఐ వానా ఫాలో యూ అనేశారు. అంటే ఇది జస్ట్ బిగినింగే. మూవీ సెట్స్ కెళ్లి రిలీజయ్యే సరికి ఈ ఫిగర్ ఇంకెంత రీచ్ అవుతుందో జస్ట్ ఇమాజిన్. ఆల్ ద బెస్ట్ కీర్తీ.


Tags:    
  • Keerthi Suresh 
  • Facebook 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS