• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చోటా హీరోయిన్ కి వరుణ్...

చోటా హీరోయిన్ కి వరుణ్ తేజ్ ప్రమోషన్

By - Tupaki Desk
Update: 2018-03-27 17:38 GMT
ప్రేమ కథలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్.. ఇప్పుడు మళ్లీ తన స్టైల్ లో ఓ మాంచి ప్రయోగం చేయబోతున్నాడు. క్షణం మూవీతో తన సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి.. ఇప్పుడు ఓ స్పేస్ థీమ్ తో మూవీ చేయనున్నాడు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో ఓ ఉత్తరాది భామను తీసుకున్నారు.

కావ్య థాపర్ అనే నార్త్ ఇండియన్ ను తీసుకున్నాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రంలో కావ్య రోల్ కి ఇంపార్టెన్స్ కాస్త తక్కువగానే ఉంటుందట కానీ.. స్టోరీకి మాత్రం కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. పేరు వినగానే ఈ భామ టాలీవుడ్ కి పూర్తిగా కొత్త అనుకోవచ్చు. కానీ ఈ చిన్నది ఇప్పటికే ఓ తెలుగు సినిమాను దాదాపు పూర్తి చేసేసింది కూడా. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటించింది కావ్య థాపర్.

ఇంకా ఆ చిన్న సినిమా రిలీజ్ కాకుండానే.. వరుణ్ తేజ్ మూవీలో ఆఫర్ దక్కించుకోవడం చెప్పుకోవాల్సిన విషయం. అరంగేట్ర సినిమా విడుదల కాకుండా తర్వాతి సినిమాలకు సైన్ చేస్తోందంటే.. ఈ చిన్నదానిపై టాలీవుడ్ మేకర్స్ కు కాన్ఫిడెన్స్ ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Tags:    
  • kavya thapar 
  • Varun Tej 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS