• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క‌థ‌ వేరుంట‌ది...

క‌థ‌ వేరుంట‌ది అంటున్న‌'ఉప్పెన‌' డైరెక్ట‌ర్

By - Tupaki Desk
Update: 2022-01-14 07:07 GMT
బిగ్‌బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్ రియాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌`. మైక్ మూవీస్ బ్యాన‌ర్ పై అన్న‌ప‌రెడ్డి అప్పిరెడ్డి, ర‌విరెడ్డి స‌జ్జ‌ల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీ‌నివాస్ వింజ‌నంపాటి ఈ మూవీ ద్వారా డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. రిలీజ్ కోసం సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని మేక‌ర్స్ సంక్రాంతి సంద‌ర్భంగా స్టార్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఈ మూవీలోని `క‌థ వేరే వుంట‌ది` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సాన విడుద‌ల చేశారు. శుక్ర‌వారం ఉద‌యం 9:00 గంట‌ల‌కు ఈ పాట‌ని విడుద‌ల చేశాసి `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్` టీమ్ కి శుబాకాంక్ష‌లు అంద‌జేశారు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. `ఓ స‌క్క‌నోడా.. త‌గ్గ‌నోడా... నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో ద‌డ‌.. ఓ అల్ల‌రోడా.. బుగ్గ గిల్లి సూడా.. అంటూ సాగే ఈ పాట లిరిక‌ల్ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట ఆక‌ట్టుకుంటోంది.

శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించిన ఈ పాట‌కు కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యాన్ని అందించారు. `నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తాపా.. ` అంటూ సంచ‌ల‌నం సృష్టించిన మోహ‌న భోగ‌రాజు ఈ పాట‌ని ఆల‌పించారు. హీరో ప్రెగ్నెంట్‌కావ‌డం అనే విభిన్న‌మైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ గ్లింప్స్ ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

బిగ్‌బాస్ సీజ‌న్ 4 తో పాపులారిటీని సొంతం చేసుకున్న సయ్య‌ద్ సోహైల్ రియాన్ ఈ మూవీతో హీరోగా త‌న స‌త్తాని చాటుకోవాల‌ని తొలి ప్ర‌య‌త్నంలోనే ప్ర‌యోగాత్మ‌క క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. ఓ బ‌ర్నింగ్ ఇష్యూ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో సుహాసిని మ‌ణిర‌త్నం, రాజా ర‌వీంద్ర‌, బ్ర‌హ్మాజీ, అలీ, హ‌ర్ష కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.








Full View


Tags:    
  • MrPregnant 
  • Katha Veruntadhi 
  • KathaVeruntadhi 
  • MohanaBhogaraju 
  • SyedSohel 
  • ShravanBaradwaj 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS